Home / CRIME (page 49)

CRIME

ఘోర రోడ్డు ప్రమాదం 7 మంది మృతి..20 మందికి గాయాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న …

Read More »

జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు

ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …

Read More »

తల్లిని హత్య చేసిన కీర్తి పోలీసుల విచారణలో మరో పచ్చి నిజం..!

తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కీర్తి ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీర్తితో పాటు ఆమె ప్రియుడు శశికుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తన తల్లి రజితను తామిద్దరం కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించిన కీర్తి.. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెల 19న కీర్తి తల్లి రజిత కూరగాయలు తెచ్చేందుకు …

Read More »

ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు

చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …

Read More »

షాకింగ్ న్యూస్ -రజిత హత్యకి కారణం అక్రమ సంబంధం కాదా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కన్న కూతురే కన్నతల్లిని హత్య చేసిన ఉదాంతం వెనక మరో కోణం వెలుగులోకి వస్తుంది. నగరం శివారులో ముముగనూరు గ్రామం ద్వారకానగర్ లో తన తల్లి అయిన రజితను కీర్తి అనే కన్న కూతురే తన ప్రియుడు శశికుమార్ తో కలిసి అతికిరాతకంగా హత్య చేసింది. అయితే ఈ హత్య వెనక అక్రమ సంబంధమే ప్రధాన కారణమని నిన్నటి …

Read More »

పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …

Read More »

“ఆపరేషన్ కైలా ముల్లర్” పేరు ఎందుకు పెట్టారు..?

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతున్న ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైన్యం మట్టుపెట్టిన సంగతి విదితమే. దాదాపు రెండు వారాల క్రితమే వాయువ్య సిరియాలోని ఒక గ్రామంలో బాగ్దాదీ ఉన్నాడని పక్కా సమాచారంతో అమెరికా సైన్యం దాడికి దిగింది. గ్రామంపై చక్కర్లు కొడుతున్న అమెరికా హెలికాప్టర్లను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగారు. దీంతో వారందర్నీ అమెరికా సైనికులు మొదట ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత …

Read More »

హైదరాబాద్ ఐఐటీలో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐఐటీలో విషాదం నెలకొన్నది. ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మేడ్చల్ జిల్లా కుత్భుల్లా పూర్ కు చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యా యత్నం చేశాడు. భవనంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. అంతకుముందు సిద్ధార్థ తన …

Read More »

ఒకరితో నెల తప్పి..అబార్షన్ కోసం మరోకరిని సాయం అడిగి అతడితో శృంగారం

అడ్డమైన తిరుగుళ్లు వద్దన్న తల్లిని చంపి ఇద్దరు ప్రియుళ్లతో శృంగారంలో మునిగిన కసాయి కూతురు కేసు కొత్త మలుపు తిరిగింది. బాలరెడ్డి అనే యువకుడిని ప్రేమించిన కీర్తిని అతడికిచ్చి పెళ్లి చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే వేరొకడితో శృంగారం నెరపడంతో నెల తప్పి కడుపు తెచ్చుకుంది. దీంతో శరత్ అనే మరో యువకుడిని అబార్షన్ కోసం సాయం కోరింది. తరువాత అతడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ విషయాలు తెలిసి …

Read More »

కన్నతల్లిని ఎలా హత్య చేసిందో తెలిపిన కూతురు..!

కన్నతల్లిని అమానుషంగా హత్య చేసిన కీర్తి గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి… ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat