Home / CRIME / హైదరాబాద్ ఐఐటీలో విషాదం

హైదరాబాద్ ఐఐటీలో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐఐటీలో విషాదం నెలకొన్నది. ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మేడ్చల్ జిల్లా కుత్భుల్లా పూర్ కు చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యా యత్నం చేశాడు.

భవనంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. అంతకుముందు సిద్ధార్థ తన స్నేహితులకు మెయిల్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri