Home / LIFE STYLE (page 48)

LIFE STYLE

ఉల్లిపాయను ఇలా తీసుకుంటే.. ఆ శక్తి పెరుగుతుంది ..!

నిత్యం మనం వివిధ వంటల్లో వాడే ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది శృంగార సామర్థ్యం. ఉల్లిపాయలు సహజసిద్ధమైన aphrodisiac గా పనిచేస్తాయి. అంటే ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచే సహజసిద్ధమైన ఔషధాలు అన్నమాట. కనుక ఉల్లిపాయలను తినడం వల్ల శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఉల్లిపాయలను నిత్యం పచ్చిగా తింటే శృంగార సామర్థ్యం పెరగడమే కాదు, పురుషుల్లో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. …

Read More »

భోజ‌నం చేశాక ఈ పండ్ల‌ను తినాలి.. ఎందుకంటే..!

ఉద‌యం అల్పాహార‌మైనా, మ‌ధ్యాహ్నం లంచ్‌ లేదా రాత్రి డిన్న‌ర్ అయినా భోజ‌నం చేశాక కొంత సేప‌టికి అధిక శాతం మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. తిన్న‌ది స‌రిగ్గా అర‌గ‌క‌పోవ‌డమో, ఎక్కువ‌గా తిన‌డ‌మో, ఇత‌ర జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల వ‌ల్లో ఇలా జ‌రుగుతూ ఉంటుంది. అదే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మైతే అలా గ్యాస్ రాదు. ఈ క్ర‌మంలో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై త‌రువాత గ్యాస్ రాకుండా ఉండాలంటే ప‌లు పండ్ల‌ను …

Read More »

పెళ్ళి లో మూడు ముళ్ళు.. ఏడు అడుగులే ఎందుకో తెలుసా ..?!!

ఇద్దరు మనుషులను ఒక్కటి చేసేది పెళ్లి. అప్పటి వరకు విభిన్న వాతావరణం, వైవిద్యమైన ఆలోచనలతో, ఆశలు, ఆకాంక్షలతో పెరిగిన రెండు జీవన స్రవంతులను ఒక్కటిగా చేసే వేడుక. అప్పటివరకూ ఒంటరిగా సాగిన వారి ప్రయాణం.. ఇక అప్పటి నుంచి జంటగా మారుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంటుంది. ఇప్పుడంటే 5గంటల్లోనే ముగిస్తున్నారు కాని పాత కాలంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుండేది. బంధు …

Read More »

కర్పురంతో ఎవరూ చూడకుండా మీ ఇంట్లో ఇలా చేస్తే అద్బుతాలు జరుగుతాయట

సహజంగా అందరు ధనవంతుడు కావాలని అందరు కోరుకుంటారు. అయితే ఆ ధనం ఎలా సంపాదించాలో తెలియక సతమతం అవుతుంటారు. నిరంతర శ్రమ, పట్టుదల, మొక్కవోని దీక్ష ఉంటేనే డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. కాని చాలా మంది దీనికి లక్ కూడా తోడు కావాలని నమ్ముతారు. సిరి సంపదలు సమకూరాలంటే అదృష్టం ఉండాలనే వారే దాదాపు అందరూ. అయితే డబ్బు సంపాదించుకునేందుకు, దానిని నిలబెట్టుకునేందుకు వివిధ పద్దతులను ఫాలో అవుతుంటారు. కొందరు …

Read More »

ఉత్తర దిశ‌గా త‌ల‌ను పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట.. ఎందుకో తెలుసా..?

నిద్ర అనేది అంద‌రికీ ఆవ‌శ్యక‌మే. నిద్ర పోతేనే శ‌రీరం ఉత్తేజంగా మారుతుంది. మ‌ళ్లీ ప‌ని చేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం మ‌ర‌మ్మత్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ త‌ల‌ను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్పడుతోంది. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వాస్తు ప‌రంగా అస‌లు త‌ల‌ను ఏ దిక్కు పెట్టి …

Read More »

మేధావులకు సాధారణంగా ఉండే 15లక్షణాలు.. ఇవి మీలో ఉన్నాయా..!

మేధావులకు కొన్ని సహజమైన, సాధారణ లక్షణాలుంటాయట. వీటి గురించి చెబితే ఓసి.. ఇవేనా? అంటారు. కాని.. వాటిని అందరూ ఆచరించలేరు. ఆయా లక్షణాలను తూచ తప్పకుండా పాటించే వారిని, ఇంకా సింపుల్ ఫై చేసి చెప్పాలంటే తమ సహజ నైజంగా మార్చుకున్న వారు సమాజంలో ఖచ్చితంగా మేధావులుగా గుర్తింపు పొందుతారట. మేధావులకు మాత్రమే ఉండే లక్షణాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. మేధావులన గానీ అన్నీ మంచి లక్షణాలు ఉండాలనేం లేదు.. …

Read More »

మీ చేతిలో ఉన్న రేఖలతో మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఇలా తెలుసుకోవచ్చట..!

సాముద్రిక శాస్రంప్రకారం చేతిరేఖలద్వారా భవిష్యత్తుని తెలుసుకోవచ్చట. అయితే మీ చేతిలోని ఒక రేఖ మాత్రం భవిష్యత్తుకి సూచిక కాకపోయినా.. కాని రాబోయే రోజుల్లో వచ్చే మార్పులను ముందే చెప్పేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీనిప్రభావం ఉంటుందట. పురాతన కాలంలో చేతి వేళ్లు, రేఖలు, వాటి పరిమాణం, పొడవును బట్టి భవిష్యత్తు తెలుసుకోవడానికి సాముద్రిక శాస్రాన్ని ప్రమాణికంగా తీసుకునేవారు. చేతిలోని వివిధ రేఖలు జీవితంలో జరగబోయే …

Read More »

ఏడ్చే మగాళ్ళనే ఆడవారు బాగా …?

ప్రస్తుత రోజుల్లో ‘కాకా.. వాడి కండలు… సిక్స్‌ ప్యాక్‌… ఫ్రెంచ్‌ గడ్డం… మస్త్‌ మ్యాన్లీరా వాడు! అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. నేనూ వాడిలా హీరో లెక్క మారిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ అని పాకెట్‌ మనీ అంతా ఖర్చు చేస్తున్నారు. అంత కాస్ట్లీ కంగారక్కర్లేదు. పురుష లక్షణాలకు కొత్త నిర్వచనాన్నిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. మ్యాన్లీ మాత్రమే కాదంటూ సున్నితత్వాన్నీ కోరుకుంటున్నారు. ఒక  సంస్థ చేసిన సర్వేలో తేలిందేమంటే ఏడ్చే మగాడి …

Read More »

స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి..!

కుంకుమతో ఎర్రెర్రగా బొట్టుపెట్టుకోవడం ఇప్పుడు బాగా తగ్గిపోయినా.. పండుగలూ, పబ్బాలప్పుడు వాడుతూనే ఉన్నాం. మహిళలు కుంకుమ ఎందుకు ధరించాలంటే … భర్త ఉన్నాడు అనడానికి, ఆమెకు పెళ్ళి అయ్యిందని తెలపడానికి సంకేతంగాను నుదుటున కుంకుమ ధరించాలి.పెళ్ళైయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటున కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు ఆ జగన్మాత అయినా పార్వతీ దేవి ఆజ్ఞాపించారని మన పురాణాలు చెబుతున్నాయి.చూచి చూడగానే కొంచం పెద్దబొట్టు పెట్టుకుని స్త్రీ కనబడగానే, మనకు …

Read More »

స్వీట్లు ఎక్కువ తింటున్నారా…?

తియ్య‌గా ఉంటాయి క‌దా అని ఎక్కువ మొత్తంలో స్వీట్లు తిన‌డం వ‌ల్ల గుండెకు ప్ర‌మాద‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. బ్రిట‌న్‌లోని స‌ర్రే యూనివ‌ర్సిటీలో ప‌రిశోధ‌నా బృందం ఈ విష‌యాన్ని క‌నిపెట్టింది. కాలేయంలో కొవ్వు ఎక్కువ‌, త‌క్కువ‌గా ఉన్న కొంత‌మందిని రెండు వ‌ర్గాలుగా విభ‌జించి వారు ప‌రిశోధ‌న చేశారు. 12 వారాల పాటు వీరికి గ్లూకోజ్ ఎక్కువ‌, త‌క్కువ ఉన్న ఆహార ప‌దార్థాల‌ను ఇచ్చారు. స్వీట్ల‌లో గ్లూకోజ్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల అవి …

Read More »