దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు …
Read More »బయోపిక్ లో అనుష్క
టాలీవుడ్ సీనియర్ నటి .. అందాల రాకాసి అనుష్క శెట్టి మరో బయోపిక్ లో నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగితం శ్రీనివాస్ రావు బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ను తీసుకోవాలని భావిస్తున్నాడని ఆ వార్తల సారాంశం. దేవదాసిగా పుట్టిన నార్మ్ కళాకారిణిగా ఎదిగి యోగినిగా మారింది నాగరత్నమ్మ. తన సంపదను కళలు,కళాకారులకు అంకితం చేసింది. దీంతో …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »అతన్ని ప్రేమించాను- అనుష్క సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తన పెళ్ళిపై వస్తోన్న పుఖార్లపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకంటూ ఒక జీవితం ఉంది. అందులోకి కొంతమంది వేలు పెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదని తేల్చి చెప్పింది. అయితే 2008లో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు. …
Read More »క్షమాపణలు చెప్పిన రష్మీ.. ఎందుకు.. ఎవరికీ..?
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే కార్యక్రమంతో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది రష్మీ. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజమండ్రి వెళ్లారు . ఈ హట్ యాంకర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే కరోనా కారణంగా పోలీసులు వారందరిని వెనక్కి పంపారు. అయితే తనని చూడటానికి వచ్చి నిరాశతో తిరిగి వెళ్లిన ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపింది రష్మి.
Read More »థై ఎక్ష్ పోజింగ్ పై దృష్టిపెట్టిన హాట్ అనసూయ !
సోషల్ మీడియా ప్రమోషన్లో హాట్ బ్యూటీల స్పీడ్ గురించి చెప్పాలిసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజుల్లో చిన్న హీరోయిన్లు నుండి పెద్ద హీరోయిన్ల వరకు అందరు తమ అందాల ఆరబోతలో బిజీగా ఉన్నారు. వీరితో పాటుగా యాంకర్ కం హీరోయిన్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఈ లిస్టులో ముందువరసలో ఉంటుంది మన రంగమ్మత్త..ఇదేనండి మన యాంకర్ అనసూయ. ఒకప్పుడు యాంకర్ అంటే అంతగా విలువ వుండేది కాదు. వారికి …
Read More »కరోనాతో నానా హైరానా పడుతుంటే..కుచ్ కరోనా అంటున్న రకుల్..!
రకుల్ ప్రీత్ సింగ్..టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరి సరసన నటించిన హీరోయిన్ అని చెప్పాలి. తన నటనతో, డాన్స్ తో అభిమానులు ఆకట్టుకునేలా చేసింది. దాంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్నింటిలోను తనదైన మంచి ముద్ర వేసుకుంది. సినిమాల్లోనే కాకుండా అటు బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది. హైదరాబాద్ లో టాప్ జిమ్ లు ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది. …
Read More »షూటింగ్ లు బంద్ కదా అందుకేనా.. అయినా ఏం చేస్తున్నావో అర్ధమవుతుందా.?
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజుల క్రితం రెండేళ్ల క్రితం చనిపోయిన సుగాలి ప్రీతికి సంబంధించి ధర్నాచేసిన పవన్ తాజాగా ఆ తరహా కార్యక్రమం మరొకటి చేస్తున్నారు. మన నుడి మన నది అంటూ సమీక్షలు చేస్తున్నారు జనసేనాని.. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడడంతో వైసీపీ, టీడీపీలు ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తులు చేసుకుంటుండగా మరోవైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా …
Read More »‘అరేయ్ కేఏ పాల్… ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వర్మ
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లకు క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయిని… అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని… కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఆఫర్ పై సినీ …
Read More »సినిమాలైనా వదిలేస్తానుగాని ప్రాణం పోయినా ప్రభాస్ ని వదలనంటున్న అనుష్క..!
అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో ప్రభాస్ విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. క్యాష్ ప్రోగ్రాంలో …
Read More »