పవన్ అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..పవర్ స్టార్ ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగానే శుభవార్త ఇది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ వచ్చేనెల అక్టోబర్ లో షూటింగ్ జరుపుకోనున్నది. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ వచ్చే నెలలో డేట్స్ ఇచ్చినట్లు ఈ చిత్రం …
Read More »కాజల్ , త్రిష , తమన్నా సరసన కృతిశెట్టి
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన అనే సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించిన కృతి శెట్టి ఇప్పుడు వరస ప్లాప్ లను చవి చూస్తోంది. ఈమధ్య విడుదల అయినా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అన్న సినిమా కూడా ప్లాప్ అవటం వరసగా మూడో సారి. అయినా కూడా కృతి శెట్టి ఏమాత్రం తగ్గటం లేదు. పెద్ద సినిమాలే చేతిలో వున్నాయి. నాగ …
Read More »నక్కతోక తొక్కిన కియారా అద్వాణీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ..జూనియర్ ఎన్టీఆర్ ,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ముందుగా దివంగత సినీయర్ నటి శ్రీదేవి తనయ ..హీరోయిన్ జాన్వీ …
Read More »అన్నా నువ్వు తగ్గొద్దు.. నీవెంట మేమున్నాం..!
యువతరం అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ మోటివేషనల్ కొటేషన్స్ కూడా జోడించారు. దానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కష్టపడి పని చేయాలి.. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి.. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. …
Read More »చిరుకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన రవితేజ.. కారణం అదేనా?
మెగాస్టార్.. ఈ పేరుకు చిన్నపెద్దా అని తేడా లేకండా చాలా మంది అభిమానులున్నారు. స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న వారు కూడా అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అది స్టార్ హీరో చిరుకు ఉన్న క్రేజ్. తాజాగా చిరు మాస్ మహారాజ్ రవితేజ ఓ ఫంక్షన్లో ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా రవితేజ రెండు చేతులు జోడించి మెగాస్టార్ చిరంజీవికి దండం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట …
Read More »చిట్టీని ఈ డ్రస్‌లో చూస్తే మతిపోవాల్సిందే..!
గంగూబాయి లుక్‌లో అదరగొట్టిన కొణిదెల డాటర్.. పిక్స్ వైరల్!
నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందులో గంగూబాయి కజిన్లా కనిపించి షాకిచ్చింది నిహారిక. తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. అయితే ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. …
Read More »సోయగాలు ఆరబోస్తూ చంపేస్తున్న దర్శ గుప్తా
మరో క్రేజ్ ప్రాజెక్టులో యష్
బంగారం కథాంశంతో తల్లి సెంట్మెంట్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకోచ్చిన ‘కేజీఎఫ్’..కేజీఎఫ్ 2 చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యష్. ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఉంది. ప్రస్తుతం ఈయన ‘మఫ్టీ’ ఫేం నార్తన్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయబోయతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ …
Read More »