Home / NATIONAL (page 43)

NATIONAL

మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ రోజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోను.. తాను ఎప్పటికి స్వతంత్రంగా ఉంటానన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రతిపక్షాలు తమ రాష్ట్ర అభ్యర్థిగా బరిలో …

Read More »

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో  ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేష‌న‌ల్ హెరాల్డ్ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బ‌య‌లుదేరిన స‌మ‌యంలో ఆమె వెంట రాహుల్‌, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో   కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్  వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్  యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా

బీహార్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. ఆయ‌న గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు.

Read More »

గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు

గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …

Read More »

రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?.

మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) …

Read More »

సభకు ఫుల్ గా తాగోచ్చిన  బీజేపీ అధ్యక్షుడు

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా  ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందిన సంగతి విధితమే. అయితే ఈ తరుణంలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భారత రాష్ట్రపతిగా  గెలుపొందిన క్రమంలో  గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీ శాఖకి సంబంధించి చోటాడేపూర్ జిల్లా బీజేపీ  ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల సభకు  జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మికాంత్ ఫుల్లుగా తాగొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్, టీఆర్ఎస్ …

Read More »

మద్యపానం బదులు గంజాయిని అలవాటు చేయాలి-BJP MLA

ప్రస్తుతం  చాలా మంది మద్యపానానికి బదులుగా గంజాయి, భాంగ్ ని ప్రోత్సహించాలని ఛత్తీస్ గడ్ రాష్ట్ర బీజేపీకి చెందిన  ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడమే కాకుండా  గతంలో దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించానని ఆయన తెలిపారు. గంజాయి తాగినవాళ్లు అత్యాచారం, హత్య, దోపిడీలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. బాధ్య తాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? …

Read More »

దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు

దేశంలో గడిచిన గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత ఇరవై నాలుగంటల్లో కరోనా భారీన పడి మొత్తం 41 మంది మృతి చెందారు. తాజాగా 18,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 202.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా వేశారు.

Read More »

రూ.2వేల నోట్ల కట్టలతో బ్యాగ్‌ దొరికితే.. కానిస్టేబుల్‌ ఏం చేశాడో తెలుసా?

తమది కాని రూపాయి దొరికినా కాజేసే వ్యక్తులున్న రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.45లక్షలను నిజాయతీగా పోలీసులకు అప్పజెప్పాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. కాయబంధాలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలాంబర్‌ సిన్హాకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్‌ దొరికింది. అందులో ఉన్నవన్నీ రూ.2వేలు, రూ.500 నోట్లే. నీలాంబర్‌ నిజాయతీని అందరూ మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు ఆయనకు రివార్డు కూడా ఇచ్చారు. అయితే ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat