Home / POLITICS (page 45)

POLITICS

ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా

ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్‌ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ లేనట్లే!

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికపై రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కొన్ని రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే ఏఐసీసీకి తీర్మానాలు పంపాయి. రాహుల్‌ మాత్రం ఎప్పటి నుంచో అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. తనకు ఆ పదవి వద్దని చెబుతున్నా ఆ పార్టీలోని పెద్దలు, ఇతర ముఖ్యనేతలు మాత్రం ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష …

Read More »

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయాలి: టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు

టీఆర్‌ఎస్‌ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్‌లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, లింగయ్య యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …

Read More »

చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స

టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …

Read More »

బెంగళూరులో వరదలు.. కేటీఆర్‌ కౌంటర్‌

బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …

Read More »

గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్‌ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …

Read More »

ఎమ్మెల్యే ఇంట్లో విందు.. రూ. 10 కోట్ల చదివింపులు

డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో ఏకంగా రూ.10 కోట్ల చదివింపులు వచ్చాయి. చదివింపుల కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేయించారు ఆ ఎమ్మెల్యే. పుదుకోట్టై, తంజావూరు మొదలైన జిల్లాల్లో వందేళ్లగా చదివింపుల విందు వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకేకు చెందిన పేరావూరణి నియోజికవర్గ ఎమ్మెల్యే అశోక్‌కుమారు తమ మనవడి చెవులు కుట్టే ఫంక్షన్, చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకు వెజ్, నాన్ వెజ్ విందు …

Read More »

అమిత్‌షా-ఎన్టీఆర్‌ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్‌ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్‌ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …

Read More »

ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్‌.. కొడాలి నాని సెన్సేషనల్‌ కామెంట్స్‌

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్‌ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …

Read More »

ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్

మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat