Breaking News
Home / SLIDER (page 1501)

SLIDER

జ‌గ‌న్ సీక్రెట్ మిసైల్.. వెయిటింగ్ ఫ‌ర్ క‌రెక్ట్ టైమ్‌.. అధిరిపోయే కాన్సెప్ట్‌

జ‌గ‌న్ సీక్రెట్ మిసైల్.. వెయిటింగ్ ఫ‌ర్ క‌రెక్ట్ టైమ్‌.. అధిరిపోయే కాన్సెప్ట్‌    

Read More »

బ్రేకింగ్ : ప్రియా ప్రకాష్ వారియర్‌పై కేసు నమోదు

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫలక్‌నామా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.మలయాళ మూవీ ‘ఓరు ఆదార్ లవ్’ సినిమాలోని సాంగ్ తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఫరూక్‌ నగర్‌కు చెందిన అబ్దుల్ అనే వ్యక్తి.. మరికొందరితో కలిసి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా నటించింది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. …

Read More »

కేసీఆర్ – ‘‘వీరాధి వీరుడు అతడు..’’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ‘‘పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ’’ వంటి తెలంగాణపై బ్రీత్‌లెస్ సాంగ్‌ని రూపొందించిన బందూక్ మూవీ టీం గోరటి వెంకన్న సాహిత్యం, కార్తీక్ కొడకండ్ల సంగీతం, సాకేత్ కొమండూరి గానం, బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో తెలంగాణ మట్టిపాట. ‘‘వీరాధి వీరుడు అతడు..’’ అంటూ సాకేత్, రేవంత్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, కృష్ణ చైతన్య, సాయి చరణ్, శంకర్ బాబు, నూతన, సోనీ, …

Read More »

టీడీపీ కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య(92) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తణుకులోని స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. బోళ్ల బుల్లి రామయ్య నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రామయ్య మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Read More »

పవన్ పై కత్తి మహేష్ సంచలన ట్వీట్

ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్.. టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పై మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు.”పాచిపోయిన లడ్డుల్ని”పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్? ప్రత్యేకహోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు? అని ట్వీట్ చేశాడు.

Read More »

జగన్ మాటలను ప్రజలు నమ్మరు..జేసీ దివాక‌ర్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని,కేంద్రం ఇవ్వకుంటే ఏప్రిల్‌ 6న త‌మ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని వై సీ పీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌, జ‌గ‌న్ కి ఎంత‌టి …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma