Home / SLIDER (page 1510)

SLIDER

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు మ‌రో తీపిక‌బురు. రాష్ట్రంలోని 79 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ కలిపి మొత్తం 1,133 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ సెక్రటరీ ఎన్‌ శివశంకర్‌ 1,133 పోస్టులను మంజూరు చేస్తూ 170 నంబరు జీవోను జారీచేశారు. 781 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు, 43 ప్రిన్సిపాల్‌ పోస్టులు, 78 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు, 78 లైబ్రేరియన్‌ …

Read More »

అమ్మ‌నా లోకేషూ.. ప్రాంతీయ వాదాలు రెచ్చ‌గొడుతున్నావా..?

తెలుగు ప్ర‌ముఖ రచ‌యిత‌, ద‌ర్శ‌కులు, న‌టులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ పై చేసిన విరుచుకుప‌డ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డుల పై ర‌గ‌డ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా నంది ర‌గడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు …

Read More »

నువ్వు మంత్రి కావ‌డం మా ఖ‌ర్మ‌.. లోకేష్ పై విరుచుకు ప‌డిన పోసాని..!

ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించి నంది అవార్డుల ర‌గ‌డ చిలికి చిలికి గాలి వాన‌లి మారుతోంది. 2014,15,16 సంవ‌త్స‌రాల‌కు గాను ఒకేసారి నంది అవార్డులు ప్ర‌క‌టించ‌డం.. ఇందులో కొంత‌మందికి అవార్డులు రావ‌డంపై మ‌రికొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్ర‌బాబుతో పాటు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్ర‌మే …

Read More »

నువ్వు నీ బాబు కేసీఆర్ ని చూసి నేర్చుకోండి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.ఈ నేపధ్యంలో అయన మంత్రి నారా లోకేష్ పై పోసాని మండిపడ్డారు …

Read More »

క‌మ్మ‌నైన నందిని.. కాలుతో త‌న్నిన పోసాని..!

తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డుల‌ను ఎప్పుడైతే ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించిందో.. అప్ప‌టి నుండి సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అయితే నంది ర‌గ‌డ పై చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏలు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఏ అంటే.. నాన్‌రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న మాట. ఆంధ్రాలో ఆధార్‌ కార్డూ, ఓటు లేనివాళ్లే హైదరాబాద్‌లో కూర్చొని …

Read More »

ఆ వార్తలు వాస్తవం కాదు..నారా లోకేష్

ఆంద్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భుమా అఖిలప్రియ పై రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు జల్లు కురిపించారు… మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లోమాట్లాడారు .ఈ క్రమమలో అయన మాట్లాడుతూ… అఖిల ప్రియ చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని అన్నారు …

Read More »

జగన్ పాదయాత్ర దెబ్బ‌కి.. అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఇయ‌ర్స్ అనుభ‌వానికి చుక్క‌లు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం.. రోజు రోజుకూ వేల సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి రావడం.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో టీడీపీ బ్యాచ్ మింగ‌లేక కక్క‌లేక ఉన్నారు. దీంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి .. జగన్ మీద …

Read More »

మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి ప‌దవి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …

Read More »

ఆ స్కూల్‌పై మంత్రి కడియం ఆగ్రహం..?

షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన …

Read More »

రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం.. చంద్రబాబుకు పంచ ప్ర‌శ్న‌లు..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ న‌టుడు శివాజీ వేసిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు పొందు ప‌ర్చిన అంశాల‌ను.. అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ స‌ర్కార్ పూర్తిగా విశ్మ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ విష‌యాల‌న్నిటి పై వైసీపీ ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ న‌టుడు శివాజి చంద్ర‌బాబు గారికి వేసిన ఐదు ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »