ఉదయం 9 గంటలకు ప్రశ్నఒత్తరాలతో సభ ప్రారంభం కాగా…మంత్రి బుగ్గన 11 గంటలకు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సుమారు 2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈమేరకు నవరత్నాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం… ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయానికి శాసన మండలిలో …
Read More »సీఎం కేసీఆర్‌పై ఏపీ శాసనసభలో సీఎం జగన్ ప్రశంసలు.. !!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ శాసనసభలో ప్రశంసలు కురిపించారు. ఇరు రాష్ర్టాల మధ్య సఖ్యతకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. సాగునీటి రంగంలో ఏపీకి సహకరిస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ …
Read More »కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …
Read More »నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు
తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. …
Read More »కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ మరోసారి ఏమని ట్వీట్ చేశారంటే..?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై మరోసారి స్పందించారు. రైల్ సర్వీస్ రాలేదు,కొత్త రైల్వే లైన్ లేదు, కొత్త రైల్వే లైన్ల కోసం సర్వే లేదు,బులెట్ట్ రైల్ లేదు,హై స్పీడ్ రైలు లేదు..అసలు బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదని ట్వీట్ చేశారు. తెలంగాణకు బడ్జెట్‌లో నో అనే పదం తప్ప కేటాయింపులు జరగలేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులే లేదు బుల్లెట్ …హై స్పీడ్ రైల్ ఎలా …
Read More »అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడుకి వాత పెట్టిన మంత్రి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.మాజీమంత్రి అచ్చెన్నాయుడు మంత్రి కొడాలి నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కనిపించడంతో అచ్చెన్నాయుడు… నల్లబడ్డావ్ ఏంటి నాని అంటూ పలకరించాకగా. జనంలో తిరుగుతున్నాం మీలా రెస్ట్ లో లేను అంటూ నాని దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఇస్తామన్న సన్నబియ్యంపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు నీ …
Read More »“వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు” గా మార్చాలని డిమాండ్.. సీఎంకు చేరేవరకూ షేర్ చేయండి
దివంగత ముఖ్యమంత్రి, రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్పవం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మల మడుగులో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించిన ఓ పధకం పేరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. కోట్లాదిమంది గుండెల్లో ఉన్న మహనీయుని పేరు పక్కన సున్నా అనే పదం సరికాదంటున్నారు. వివరాల్లోకి …
Read More »డియర్ కామ్రేడ్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్‌తో కథ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని జగన్ ని ప్రశ్నించిన టీడీపీకి దిమ్మతిరిగే సమాధానం
సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను …
Read More »త్వరలో కేఏ పాల్ బయోపిక్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి …
Read More »