తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 800 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా , రూత్ కాడ్బరి , ఇండియన్ హైకమిషన్ ప్రతినిథి ప్రేమ్ జీత్ మరియు హౌన్సలౌ డిప్యూటీ మేయర్ రాగ్విందర్ సిద్దు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.స్వదేశం …
Read More »చంద్రబాబు నిర్వాకాలను పూసగుచ్చినట్టు వివరంగా చెప్పిన ఆర్ధికమంత్రి బుగ్గన
టీడీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి దీనావస్థలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బుధవారం శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన 2014– 19 మధ్య ప్రజానుకూల పాలన జరగలేదని, రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. విభజననాటికి రూ. 90 వేలకోట్లు ఉన్న అప్పు.. ప్రస్తుతం “రూ. 3.62 లక్షల కోట్ల”కు చేరిందన్నారు. రూ. 66వేల కోట్లతో రెవెన్యూలోటు ఉందన్నారు. టీడీపీ …
Read More »తొలిఏకాదశి నాడు ఏం చేయాలి.
హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో …
Read More »టీమిండియా ఓటమికి ధోనీ కారణం కాదంటా..!
ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అందులో …
Read More »జగన్ సూచనలతో కేంద్రంపై పోరాడేందుకు వైసీపీ ఎంపీల కసరత్తు.. మంచే జరగాలని ఆశిద్దాం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిననాటినుంచి ఇప్పటిదాకా కేంద్రం మీద పల్లెత్తు మాట కూడా అనలేదు.. తాజాగా బడ్జెట్ విషయంలో కేంద్రాన్ని నిందించే అవకాశం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలుగు రాష్ట్రాలకి అసలేమీ ఒరిగే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో ఇప్పటిదాకా వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తూ వచ్చిన వైసీపీ మోడీని కాకుండా కేంద్రాన్ని తిడుతున్నారు. అలాగే బడ్జెట్ పెట్టినరోజే ఆపార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …
Read More »అన్ని విషయాలూ మాట్లాడుతున్న లోకేశ్ ఆ ఒక్కటీ ఎందుకు మాట్లాడడు.?
మాజీ మంత్రి నారా లోకేశ్.. ట్వట్టర్ వేదికగా ఇటీవల ఒక్క అంశంపై తప్ప అనేక విషయాలపై రెచ్చిపోతున్నారు.. రాష్ట్రంలోని అన్ని అంశాలపై పైకి మాట్లాడలేని లోకేశ్ ట్విట్టర్ లో మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కరకట్ట మీద నివాసం ఉంటున్న తన అక్రమనిర్మాణంపై మాత్రం లోకేశ్ మాట్లాడడం లేదు. తనతండ్రి చంద్రబాబుతో పాటు తానుకూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంపై పెద్ద రచ్చే జరిగింది మరి కొద్దిరోజుల్లో ఆ ఇంటిని …
Read More »కన్నీళ్ళు పెట్టిన ధోనీ..!
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …
Read More »ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం ఉంటుందా..ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండడం అవసరమని,అప్పుడే రాష్ట్రాల మధ్య అనుభంధం మంచిగా ఉంటుందని,దీనివల్ల రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.గోదావరి నీరు శ్రీశైలం లోకి తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగపడడమే కాకుండా అటు ఏపీలోని రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ …
Read More »దసరా కానుకగా చిన్న కాళేశ్వరం…
రానున్న దసరా కానుకగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.. బుధవారం రాత్రి ఆయన తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను 2014 వరకు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలే చేయలేదన్నారు. కనీసం అనుమతులు కూడా …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయనీ, అదే విధంగా జిల్లాలో కూడా సాగుతాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెరాస పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలో నాయుడుపేటలోని రాంలీల ఫంక్షన్‌హాల్లోలో బుధవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి వేదికపై కూర్చున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఖమ్మం, …
Read More »