ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలిపింది ఇండిస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశ వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంక్ శాఖల్లో ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్హులైన వారి నుండి పోస్టుల భర్తీకి డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కంప్యూటర్ పరిజ్ఞానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. జూలై మూడో తారీఖు వరకు ఆన్ లైన్లో దరఖాస్తు …
Read More »భేటీలో సీఎం కేసీఆర్ వేసిన ఆ “జోకు”కు నవ్వులే.నవ్వులు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి విదితమే.ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలు,జలవివాదాలు,విభజన చట్టంలోని హామీలపై,పంపకాలపై తదితర అంశాల గురించి సుధీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు,అధికారులు అందరూ హాజరయ్యారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన జోకుకు …
Read More »సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటకు సీఎం జగన్ ఫిదా..?
దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం..
ఏపీ యువముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే. అంగన్ వాడీలకు జీతాలు పెంపు దగ్గర నుండి సర్కారు విద్య వైద్యం బలోపేతం వరకు ఎన్నో మరెన్నో …
Read More »రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం..హరీష్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..”ఈ ఇండ్లు చూస్తుంటే హైదరాబాద్ లో ఉన్నా అపార్ట్ మెంట్ భవనాలమాదిరి కనిపిస్తున్నాయి. ఏనుకటి రోజుల్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండేది. రూపాయి ఖర్చు లేకుండా ఇండ్లు కట్టిస్తున్నాం,కళలో కూడా ఊహించని ఇండ్లు …
Read More »మా వంతు సహాయం చేస్తాం.. మహేష్ బిగాల
ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అందుకున్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సభ్యత్వ …
Read More »చంద్రబాబుకు హైటెన్షన్..రోజురోజుకు అటెండెన్స్ తగ్గుతుందట ?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే చాలు అటు నాయకులు,ఇటు అధికారులు గుంపుగా వచ్చి వాలిపోయేవారు.అంతే కాకుండా ఒక పద్ధతి కూడా పాటించేవారు.ఇప్పుడు ఎలాగూ అధికారులతో సమీక్షలు,మీటింగ్ లు ఉండవు కాబట్టి ఇంక సొంత పార్టీ నాయకులతోనే మీటింగ్ లు పెట్టుకోవాలి.కాని చంద్రబాబుకి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి.ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినంత గౌరవం ఇప్పుడు లేదు.మీటింగ్ లకు రమ్మని రెండు మూడుసార్లు …
Read More »బాబుకి సవాల్ విసిరిన బొత్స..అది అక్రమ కట్టడమే !
రోజురోజుకి చంద్రబాబు ఇంటిపై హైడ్రామా నడుస్తుంది.ఇప్పటికే కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో చంద్రబాబు నివాసం కూడా ఉంది.టీడీపీ ఎమ్మెల్యే అచ్చేయనాయుడు చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని దీనిని తొలిగించకూడదని చెప్పుకొచ్చారు.దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు సవాల్ విసిరాడు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని,కాదని మీరు నిరుపిస్తారా? అని సవాల్ …
Read More »కల్కి మూవీ రివ్యూ
టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాలంటే ముందు గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్. పోలీస్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆయన గరుడవేగతో తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యాన్ని ఎంచుకొని రాజశేఖర్ నటించిన చిత్రం కల్కి. అ! సినిమా ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న ప్రశాంత్‌వర్మ ద్వితీయ ప్రయత్నంగా …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …
Read More »