Home / SLIDER (page 1534)

SLIDER

కృష్ణా, గోదావరి జలాలపై సంచలన నిర్ణయం తీసుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ చేరుకున్న కేసీఆర్.. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను …

Read More »

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా ఆత్మ..!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా ఆత్మ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికర వాఖ్యలు చేశారు.  విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పై స్వరూపానందేంద్ర సరస్వతి  స్వామి ఆసక్తికర వాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు పంచ …

Read More »

కేసీఆర్ ఒక మేధావి.. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం సీఎం కేసీఆర్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం విభజన …

Read More »

 కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుంది..మంత్రి తలసాని

కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్‌లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..భట్టి విక్రమార్క అంత మేధావి ప్రపంచంలో లేడనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయని దొంగలు…అతి తక్కువ సమయంలో పూర్తి అయిన …

Read More »

కేసీఆర్‌ను మించిన దార్శనికులు లేరు.. మంత్రి జగదీష్ రెడ్డి

విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం సూర్యపేట జిల్లాలోని చివ్వేంలలో బీసీ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో సీఎం కేసీఆర్‌ను మించిన దార్శనికులు మరెవ్వరూ లేరని అన్నారు. ఉద్యమ సమయంలోనే విద్యా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలుపై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారు. నేడు కేజీ టూ పీజీ విద్యావిధానంలో అంద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు …

Read More »

హ్యాట్సాఫ్ కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన యాబై ఆరు మంది కార్మికులు సరిగ్గా ఏడాది క్రితం దుబాయ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనికోసం వెళ్లారు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సంస్థ మూతపడింది. దీంతో అక్కడకెళ్ళిన యాబై ఆరు మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి …

Read More »

మాజీ మంత్రి..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అతి త్వరలో వైసీపీలోకి

ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలౌవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎకంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ అధినేత , ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక చరిత్ర సృష్టించాడు. టీడీపీ కేవలం 23 పీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక జనసేనా అయితే ఓకే ఒక్క చోట గెలిచింది. అయితే ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. తాజాగా …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కౌంటర్..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రజలు ఓడించిన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. See Also : పవన్ …

Read More »

పవన్ కళ్యాణ్ ఆ ఒక్కటి అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ అసెంబ్లీకి రాలేడా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరులో ఎటువంటి మార్పు రాలేదన్న చర్చ మరోసారి సాగుతోంది.. గత ఎన్నికల ప్రచారంలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ అధినేతనుద్దేశించి జగన్.. నువ్వెలా CM అవుతావో చూస్తా.. నీకు మగతనం ఉందా.? జగన్ నువ్వు అసలు రెడ్డి వేనా? జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు.. చిన్న కోడికత్తికే గింజుకున్నాడు.. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు.. రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా.. బెజవాడ గూండాల తోలు తీస్తా.. …

Read More »

టీడీపీ నుండి మాజీ మంత్రి ఔట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా నిన్న ఆదివారం ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ”టీడీపీకి చెందిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat