చింతమనేని ప్రభాకర్.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని పేరు తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా చింతమనేని ఆగడాలు, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గతంలో ఎమ్మెల్యే చింతమనేని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెల్ల జైలుశిక్ష కూడా విధించింది. 2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైనా దౌర్జన్యం చేశారు.. …
Read More »తమ్మినేనినే జగన్ ఎందుకు నియమించారో తెలుసా.?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక పూర్తయింది.. వైసీపీనేత తమ్మినేని సీతారం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి తమ్మినేని నామినేషన్ వేశారు. ఆయనను బలపరుస్తూ 30మంది సభ్యులు మద్దతు తెలపారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు అవడంతో.. తమ్మినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ 11గంటలకు స్పీకర్ గా ఆయన పదవీబాధ్యతలను చేపట్టనున్నారు. తమ్మినేని నియామకం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, …
Read More »రేవంత్‌తో వివేక్ భేటీ…కాంగ్రెస్‌లోకి వెళ్తారా?
తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్న ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ నేత జి.వివేక్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో వివేక్‌కు చెందిన మీడియా కార్యాలయంలో రేవంత్ రెడ్డి, వివేక్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల మధ్య దాదాపు …
Read More »జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ లకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఎందుకంటే..?
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ యించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం కోరారు. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఫడ్ణవీస్ అంగీకరించారు. …
Read More »దేశమంతా వైసీపీ పేరు మారుమ్రోగడమే ఇందుకు కారణమా.?
దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీసీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. దేశమంతా జగన్ పార్టీ పేరు మారుమ్రోగింది. అయితే ఇపుడు పార్టీకి, పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట. ఇందులో భాగంగానే తాజాగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తాజాగా ఏపీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని …
Read More »జనసేన పిల్లలూ.. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రొటెంస్పీకర్ శంబంగి చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబుతో సహా సభ్యులంతా ప్రమాణంచేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనసేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిశారు. జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేసి, తన ఛాంబర్‌కు వెళ్లాక వరప్రసాద్ సీఎం ఛాంబర్‌కు వెళ్లి జగన్‌తో సమావేశమయ్యారు. ఈభేటీ తర్వాత …
Read More »చంద్రబాబు గారూ, మీకు మళ్లీ చెబుతున్నా..చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ హేమాహేమీలు అందరు ఓడిపోయారు.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో సమావేశం అయ్యారు.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు,నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు జగన్ కు సహకరించాలని ఆయన అన్నారు.చంద్రబాబుగారు మీకు …
Read More »ఆర్కే రోజాకు కీలక పదవీ..!
ఏపీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని అందరూ భావించారు.అయితే తనకు …
Read More »కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.
Read More »గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్ లు.. నేడు జగన్
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతన …
Read More »