భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టి గత ప్రభుత్వం సొంత పార్టీనేతల ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది.. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండాచేసి గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. దీనికారణంగా పిల్లల్లో విపరీతమైన ఒత్తిడి పెరిగింది. మొత్తంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ఎల్కేజీ చదువుకు లక్షల రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఎన్నో అవస్థలూ …
Read More »బాబు అవినీతిపై మోదీ వద్ద జగన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాల్పడ్డ భారీ అవినీతి పర్వం అందరికీ సుపరిచితమే. ఈ విషయంలో వైసీపీ అధినేత తీసుకుంటున్ననిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు, మూడున్నర రూపాయలు …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత మొదటిసారి జగన్ ని కలిసిన రోజా.. ఏం పదవి ఇచ్చారో తెలుసా.?
వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కని విషయంపై సర్వత్రా చర్చ జరిగింది. అయితే ఆఖరినిమిషం వరకూ రోజాకు మంత్రిపదవి వస్తుందా.? రాదా.? అనేది అభిమానులు, కార్యకర్తల్లో సర్వత్రా చర్చ నడిచింది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజాకు మంత్రిపదవి ఇవ్వాలని పెద్దఎత్తున డిమాండ్ కూడా చేశారు. అయితే సామాజికవర్గం పరంగా అందరికీ న్యాయం చేయాలని భావించిన సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి కేవలం నలుగురికి …
Read More »టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!
ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …
Read More »దివ్యాంగుడికి కేటీఆర్ భరోసా..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వాట్సప్ లో మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు హొండా యాక్టివా వాహానాన్ని తన నిధులతో …
Read More »కేటీఆర్ ను కల్సిన తిరుపతి రెడ్డి..
ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా జిల్లా నవాబు పేట ఎల్లకొండ గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి మంగళవారు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ని కలిసి పుష్ప ఉత్సవాన్ని వేశారు.టిఆర్ఎస్ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి కేటీఆర్ ను కలవడం జరిగింది. స్థానికులైన దాతలతో పాటు నందు 3.0 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరియు శంకర్పల్లి …
Read More »నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?
నెలలతరబడి సాగదీయకుండా ఒక్క కేబినేట్ మీటింగ్ లోనే 43 అంశాలను తేల్చేసాడు.. ఏమిటవి.?ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినేట్ సమావేశం నిర్వహించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఏ విషయాన్నీ గంటలపాటు చర్చలు, సమీక్షలు చేయలేదు.. అన్ని అంశాలను విఫులంగా విని అందరి ఆమోదంతో నిర్ణయాలు వేగంగా తీసేసుకున్నారు. 1.అవినీతి రహిత పాలన..ఏయే శాఖల్లో ఎక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు జగన్ ఆదేశించారు.. జ్యుడీషియల్ కమిషన్ …
Read More »యావత్తు దేశమంతా తెలంగాణవైపు చూసేలా నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యావత్తు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకోసం గురుకులాలు ప్రారంభిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. గురుకులాలను జిల్లాల వారీగా ఈ …
Read More »ఏం ఈక్వేషన్స్ రా బాబు.. జగన్ స్ట్రాటజీ తెలిస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.. కానీ
ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేశారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. సీనియర్లకు కూడా పెద్దపీట వేశారు సీఎం జగన్. అనూహ్యంగా ఊహించనివారికి కూడా పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజికవర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు. అదృష్టం కలిసొచ్చి కొందరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కాయి.ఎక్కువమందికి సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. అయితే పార్టీకోసం ఎప్పటినుంచే బలమైన గళం వినిపించని కాకాణి గోవర్ధన్, …
Read More »