టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ మరో రికార్డును తన సొంత చేసుకున్నాడు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికాపై ఆరు వికెట్లన్ తేడాతో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బుమ్రా (2/35),చాహల్ (4/51)ధాటికి తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే సాధించింది. 227పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రోహిత్ …
Read More »విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?
సార్వత్రిక ఫలితాలు వచ్చి పదిరోజులైనా గడవకముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బలోపేతం చేయకుండా ఎవరికి వారు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నానికి పార్లమెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ పదవి అవసరం లేదంటూ సోషల్ మీడియాలో …
Read More »ఉత్తమ్ పాదయాత్ర..!
టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More »ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!
ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More »వైవీపై దుష్ప్రచారం..చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన వైస్సార్సీపీ సోషల్ మీడియా
వైవీ సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు.ఈయన 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం వైవీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ చైర్మన్ గా నియమించనున్న సమయంలో అది చూసి తట్టుకోలేక కడుపుమంటతో కొంత మంది మత కుల ప్రస్తావనలు తీసుకువస్తున్నారు.అన్నం తినే వారు ఎవరూ సుబ్బ రెడ్డి గారి మతం మీద ఈ ఫోటోలు చూశాక వివాదం చెయ్యరు .అనవసర …
Read More »మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !
టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్ మొన్న సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ రాకపోవడంతో రవి ప్రకాశ్ సిసిఎస్ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్ దాఖలుచేసిన ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …
Read More »సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు..ఏపీ సీఎం జగన్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు అందరికి నా ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.”నేను రాష్ట్ర భాద్యతలను స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.అలాగే వైసీపీ కోసం మరియు పచ్చ మీడియాకు వ్యతిరేకంగా మీరు చేసిన …
Read More »జగన్ పాలన ఎంత పారదర్శకంగా ఉండబోతుంది అనేదానికి చిన్న ఉదాహరణ ఇది..విజయసాయి రెడ్డి
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం వైసీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానాని చెప్పారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న మన యువ సీఎం 6రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.ఈ మేరకు టెండర్లలో …
Read More »ఆ నాలుగుశాఖలపై సీఎం దృష్టి.. మిగిలినవి మంత్రులకు ఇస్తానంటున్న జగన్
నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షలు, ప్రక్షాళనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అన్ని శాఖలవారిగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ ఇవాళ కీలకమైన వ్యవసాయ శాఖపై రివ్యూ చేయనున్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ స్థితిగతులపై అధికారులతో జగన్ సమీక్షిస్తారు.. ఎన్నికల ప్రచారంలో రైతులకు ఎక్కువ హామీలిచ్చారు జగన్. పంట ధరలకు గిట్టుబాటు, 3వేలకోట్లతో ధరల స్థీరికరణనిధి ఏర్పాటు, రైతులకు ఉచితంగా బోర్లు, 12,500 …
Read More »కేశినేని ప్రశ్నలకు బాబు వద్ద జవాబు లేదు…కొత్త సమస్య!
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడు లేనంత ఘోర పరాజయానికి గురై అవమాన భారంతో ఉన్న పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంతర్గతంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ …
Read More »