Home / SLIDER (page 1555)

SLIDER

మహిళలపై ఆగని చింతమనేని దాడులు -నిన్న వనజాక్షి ..నేడు మారతమ్మ ..

ఏపీ లోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఇటివల ఆయన ఇసుక అక్రమాలను అడ్డుకుంటుంది అని నెపంతో మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షి మీద దాడి చేసిన సంగతి విదితమే .ఆ విషయంలో ఏకంగా అధికారిదే తప్పు అని తేల్చేసి ఆమె చేత క్షమాపణ చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా …

Read More »

మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ఫ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందల మందికిపైగా పాల్గొననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత …

Read More »

 అడ్డగుట్ట డివిజన్ లో మంత్రి పద్మారావు పర్యటన ..

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజక వర్గంలో అడ్డగుట్ట డివిజన్ లోని బోయబస్తీలో 33 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను మంత్రి పద్మారావు పర్యవేక్షించారు..పనులు త్వరితగతంగా జరగాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని..సమస్యలను అధిగమించి త్వరితగతంగా పనులుపూర్తిచేయాలని మంత్రి అన్నారు.. హైటెన్షన్ వైర్లు కమిటీ హాల్ కు అడ్డురావడంతో వాటిని తొలిగించి పనులల్లో వేగవంతం చేయాలనీ మంత్రి అధికారులకు సూచించారు.. బోయబస్తీ ప్రాంత ప్రజలతో మంత్రి సుమారు …

Read More »

తూఫ్రాన్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌…ఇవే ప్ర‌త్యేక‌త‌లు…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ‌డా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కేరాప్ అడ్ర‌స్‌గా మారిన తెలంగాణ‌లోకి మ‌రో బ‌డా వ్యాపార కేంద్రం రానుంది. మెదక్ జిల్లా తూప్రాన్‌లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ రాబోతుంది. ఈ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోల్‌కతా పర్యటనలో.. గ్రూపు …

Read More »

స్వ‌రాష్ట్రం సాకారం ఫ‌లం…కాక‌తీయ టెక్స్ టైల్ పార్క్‌…

దాదాపు ఐదు దశాబ్దాలపాటు పదివేలమందికి పైగా ఉపాధి కల్పించి, వరంగల్ నగరానికి కరెంటును కూడా సరఫరాచేసి.. వలసపాలకుల కూటనీతికి చరిత్రగా మారిపోయిన ఆజంజాహి మిల్లును మరిపించేరీతిలో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పం ఇప్పుడు సాకారమవుతున్నది. నాటి ఆజంజాహికి ఆరురెట్లు అధిక విస్తీర్ణంలో.. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. దాదాపు రెండు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా.. …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ….

టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్రస్తుత టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు .ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించిన వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ఆయన అన్నారు. …

Read More »

పుట్టిన రోజు కుంబ్లే ను ఘోరంగా అవమానించిన బీసీసీఐ …

బీసీసీఐ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతిపెద్ద ధనవంతమైన క్రికెట్ బోర్డు .అంతటి ఘనచరిత్ర ఉన్న బోర్డు కేవలం చిన్న చిన్న తప్పులను చేస్తూ అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటుంది .ఈ క్రమంలో ఈ రోజు మంగళవారం టీంఇండియా మాజీ కెప్టెన్ ,ప్రపంచ స్థాయి అగ్ర బౌలర్,టీంఇండియా మాజీ కోచ్ అయిన అనిల్‌కుంబ్లే పుట్టిన రోజు. ఈసందర్భంగా బీసీసీఐ ట్విటర్‌ ద్వారా ఆయనకు .టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలర్‌ ఇప్పటికీ జంబోనే. …

Read More »

పార్టీ మార్పుపై రేవంత్ అనుచరవర్గం క్లారీటీ ..!

తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఓటుకు నోటు కేసు నిందితుడు ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే …

Read More »

జై జగన్ ..జై సీఎం అనే నినాదాలతో మారు మ్రోగిన ధర్మవరం ..

ఏపీలో అనంతపురం జిల్లాలో ధర్మవరం లో ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ ఈ రోజు ధర్మవరం పట్టణానికి వెళ్లిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు,రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.జనసందోహానికి అభివందనం చేస్తూ జగన్‌ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా …

Read More »

రైతులకు నష్ట పరిహారం అందజేసిన ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ..

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో  వేంసూరు మండలం ఇటివల మార్లపాడు గ్రామ రైతుల గేదెలు విద్యుత్ షాక్ తో మరణిస్తే నష్ట పరిహారంగా విద్యుత శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్  పిడమర్తి రవి  ద్వరా సంబందిత రైతులకు 80000/ 40000/ చిక్కులను పంపిణి చేసారు …

Read More »