Home / SLIDER (page 1556)

SLIDER

ఈ నెల 27 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ  సమావేశాల తేదీలు వచ్చాయి .అందులో భాగంగా ఈ నెల 27 నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అధికారులు అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు ప్రతిపాదనలను పంపారు. సభ నిర్వహణపై 26న బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో శాసనసభ సమావేశాలపై మంత్రులు హరీష్ రావు&తారకరామారావు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించి …

Read More »

రేవంత్ బాటలో మరో సీనియర్ నేత -టీటీడీపీకి గుడ్ బై …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఓటుకు నోటు కేసు నిందితుడు అయిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు ,ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వార్తలను ప్రచురించింది …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. వ‌ర్మ‌కి కావ‌ల్సిన నిజాలు.. అత‌ని ద‌గ్గ‌రే..!

మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ టీడీపీ బ్యాచ్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ టీడీపీ నాయకులంద‌రికీ చమటలు పడుతున్నాయి. యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి ఇంకా టీడీపీ చేరని వాణి విశ్వనాథ్ దాకా చాలామంది వర్మ పై రెచ్చిపోయారు, వార్నింగ్ లు ఇచ్చారు. ఈ సినిమా తీస్తోంది వైసీపీ నేత …

Read More »

టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై ..

ఏపీ లో ఒకవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలను తమ పార్టీలోకి నయానో భయానో ..కోట్లు ఆశచూపో ..ప్రాజెక్ట్లులు కట్టబెట్టి మరి చేర్చుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుకను తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెల్సిందే . అయితే ఏపీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామని బాబు …

Read More »

శ్రీదేవి తొడ‌లు చూసిన డాక్ట‌ర్ ప‌రిస్థితి ఏమైందో తెలుసా..?

వివాదాల పుట్ట మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అందాల అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి ఒక సంచ‌ల‌న వార్త బ‌య‌ట పెట్టి షాక్ ఇచ్చారు. క్షణ క్షణం షూటింగ్ ఒక అడవిలో జరుగుతుండ‌గా.. శ్రీదేవి గారి తొడ దగ్గర ఎదో పురుగు కుట్టి పుండులా తయారయింది. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పోతుందేమో అని భయప‌డ్డా.. దీంతో వెంట‌నే డాక్ట‌ర్‌ని తీసుకురమ్మని ప్రొడక్షన్ మేనేజర్‌ను పంప‌గా., అత‌ను …

Read More »

షాకింగ్ సర్వే -ఉద్యోగ కల్పనలో బాబు విఫలం …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …

Read More »

వేశ్యగా మారిన‌ స‌దా..!

తేజ‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స‌దా సినీ పరిశ్రమలో కాలు పెట్టిన కొత్తలో వరుసపెట్టి అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన సదాకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తోన్న సదాకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా డైరెక్టర్ అబ్ధుల్ మాజిద్ తెరకెక్కించనున్న టార్చ్ …

Read More »

టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …

Read More »

నేనేం ఐటం కాదు.. అన‌సూయ

బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా దుమ్ము రేపుతూ.. అప్పుడ‌ప్పుడు వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం రంగస్థలం 1985లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. మొన్నటివరకూ బానే ఉంది కానీ.. రీసెంట్ గా రంగస్థలంలో డీజే బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీతో.. అనసూయ ఔట్ అనే వార్తలు …

Read More »

ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్‌ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …

Read More »