Home / SLIDER (page 1578)

SLIDER

ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …

Read More »

నమో మార్క్ ఎలా పనిచేసింది.? కేంద్రంలో ఫ్రంట్ లు రావాడానికి కారణమిదే.!

లోక్‌సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగియడంతో మేనెల 23న ఫలితాలు రానున్నాయి. వాస్తవం చెప్పాలంటే 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే బిజెపికి, మోడీకి గానీ ఈ ఎన్నికలు అంత సులవుగా లేవని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. గెలుపుకోసం నరేంద్రమోడీ, అమిత్‌షాలు ఊరూవాడా ప్రచారం చేసారు. అయితే గతంలో మాదిరిగా నమో నామస్మరణ గాని, మోడి ఆర్భాటాలు కనిపించలేదు. తన సర్కారు …

Read More »

వైసీపీ చేతిలో 20 ఎంపీ సీట్లు.. హోదాపై సంతకం పెట్టు.. నేను మద్దతిస్తానంటున్న జగన్

ఎన్నికలు, ప్రచారాలు ముగిసిపోయినా ఇంకా కేంద్రంలో అధికారంకోసం, అధికారంలో భాగం కోసం రాష్ట్రీయ పార్టీల ఎత్తుగడలు జాతీయస్థాయిలో కొనసాగుతున్నాయి. కేంద్ర పీఠంకోసం రాజకీయం రంజుగా జరుగుతోంది. మరోసారి అధికారంకోసం బీజేపీ, ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తో పాటుగా కేంద్రంలో చక్రం తిప్పాలంటూ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధినేతలు ఫెడరల్ ఫ్రంట్‌ పేరుతో హస్తినగడ్డపై తిరుగుతున్నారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల వన్ సైడెడ్ గా ప్రజలు లేకపోవడం …

Read More »

రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …

Read More »

తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు

మనలోనే కాదు భారతదేశంలోనే భిన్న సంస్కృతుల మేళవింపులు కన్పిస్తాయి.ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకతో పర్యాటకంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిపై మనం ఒక లుక్ వేద్దామా .. వారణాసి:గంగానది ఒడ్డున నెలవై ఉన్న కాశీ పట్టణాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైన సందర్శించాల్సిన చోటు తాజ్ మహాల్:అగ్రాలో ఉన్న ఇది ప్రపంచ వింతల్లో ఒకటి .ఇది ఒక మధురమైన అనుభూతినిస్తుంది. అంజునా:గోవాలోని ఈ ప్రదేశానికెళ్లితే విందు,వినోదాలు,ప్రకృతి అందాలు ,ప్రశాంత ప్రదేశాలు కన్పిస్తాయి …

Read More »

ఆ”కారణాలతోనే” ఓటుబ్యాంకు కోల్పోయిన టీడీపీ

తాజాగా కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరాడంబరంగా రాజకీయాలతో సంబంధంలేకుండా జరగాల్సినా ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్ వెంట, కాన్వాయ్ వెళ్లే దారులనిండా జనం బారులు తీరుతున్నారు. ఎక్కడా ప్రసంగాలు లేకపోయినా జనం భారీస్థాయిలో కాన్వాయ్ వెళ్లే ప్రదేశాలకు చేరుకోవడం చూస్తుంటే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఢీకొడుతున్న నాయకుని కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. టీడీపీ పాలన తరువాత వాటికి ప్రత్యామ్న్యాయంగా జగన్ …

Read More »

ప్రముఖనటుడు, రాజకీయ పార్టీ అధినేతపై చెప్పుల దాడి

ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌కు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్‌ పై చెప్పులు విసిరారు. బుధవారం రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీదకు ఓవ్యక్తి చెప్పు విసిరగా అది కమల్ కు తగలలేదు. ఇంకొందరు కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈదాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు …

Read More »

మిషన్ భగీరథ అద్బుతం..!!

మిషన్ భగీరథ అద్బుతం అని.. ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించడం గొప్ప విషయం అన్నారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్. మిషన్ భగీరథతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ , మహబూబ్ నగర్ …

Read More »

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …

Read More »

సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?

ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat