Home / SLIDER (page 2231)

SLIDER

మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను …

Read More »

టీటీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ …

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ …

Read More »

పవన్‌కు పాలిటిక్స్ బాగానే వంట బ‌ట్టాయ్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టీవ్‌గా ఉండ‌రు. అయితే జ‌నసేన పార్టీ కార్య‌క‌లాపాల కోసం ట్విట్ట‌ర్‌ను మాత్రం వినియోగిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను …

Read More »

వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎంపీ …!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకొంటున్నాయి .నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చిన్న చితక నేతల దగ్గర నుండి సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు చేసే పలు అక్రమాలు ,అవినీతి కార్యక్రమాలపై అటు సామాన్య ప్రజలే కాకుండా ఇటు పలు రాజకీయ పార్టీలకు చెందిన బడా బడా నేతలు వరకు విరక్తి చెందారు . …

Read More »

కర్నూలు జిల్లాలో మొదలైన శిల్పా బ్రదర్స్ హవా..గ్రౌండ్ వర్క్ స్టార్ట్ ..

ఏపీలో కర్నూలు జిల్లాలో నిన్న మొన్నటి వరకు మారుమ్రోగిన పేరు శిల్పా బ్రదర్స్ .ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల సమరంలో అధికార పార్టీ టీడీపీ ప్రలోభపెట్టిన డబ్బు ,పలురకాల కుట్రలను తట్టుకొని మరి ఆ పార్టీ అభ్యర్ధి అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కి వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి పోటినిచ్చారు . ఆ సమయంలోనే తను ఎమ్మెల్సీగా గెలిచి …

Read More »

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్రతో.. మ‌రో చిత్ర‌మా..?

విశ్వ‌విఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్యమంత్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని ఇప్ప‌టికే త‌న‌యుడు బాల‌కృష్ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించనున్నారు. ఇక మ‌రోవైపు మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించి తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జీవిత క‌థ‌తో మ‌రో …

Read More »

కోట్ల కుటుంబానికి ఎమ్మెల్యే ,ఎంపీ స్థానాలు ఫిక్స్ చేసిన జగన్ …

ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం ఈ నెల 30 తారీఖున వైసీపీలో చేరనున్నారు .సరిగ్గా మూడు యేండ్ల కిందట రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు …

Read More »

బాద్‌షా కూతురు వేసుకున్న షూస్‌.. రేటెంతో తెలుసా..?

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌, సైఫ్‌ కూతురు సరా అలీఖాన్‌ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్‌ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్‌ గర్ల్స్‌ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా. ఈ కుర్ర ముద్దుగుమ్మ‌ లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలోనూ.. పాపులారిటీలోనూ …

Read More »

ఇక ప్ర‌జా క్షేత్రంలోనే.. జగన్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6వ తేదీ నుండి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. జూన్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ పాద‌యాత్ర ముగిసాక‌.. పాదయాత్ర వెళ్లని దాదాపు 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంటే 2018 చివర వరకూ జగన్ ప్రజల్లోనే దాదాపుగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పాదయాత్ర, బస్సు యాత్ర …

Read More »

కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు -మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు టీఆర్ఎస్ఎల్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు లేదు… సబ్జెక్ట్‌ లేదని  పేర్కొన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమన్నారు. చర్చకు సిద్ధమంటుంటే.. కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తామంటోందని, ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ ముట్టడిని సమర్థిస్తారో లేదో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat