Home / SLIDER (page 2272)

SLIDER

బుల్లి ప‌వ‌ర్ స్టార్ పై రేణుదేశాయ్ రియాక్ష‌న్‌..!

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మ‌రోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంగ‌ళ‌వారం ప‌వ‌న్ నాలుగోసారి తండ్రి అయిన విష‌యం తెలిసిందే. ఇక ప‌వ‌న్ త‌న లైఫ్‌లో మూడు పెళ్లిళ్ళు చేసుకోగా.. మొద‌టి భార్య నందినీతో సంతానం క‌ల్గ‌కుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక త‌ర్వాత రేణుదేశాయ్‌తో స‌హ‌జీవ‌నం.. పెళ్లి.. ఇద్దరు పిల్ల‌లు.. విడాకులు.. అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. త‌ర్వాత ర‌ష్య‌న్ భామ లెజ్‌నోవాతో పెళ్లి.. మొద‌ట …

Read More »

టీచర్ అభ్యర్థులకు టీ సర్కారు దీపావళి కానుక…..

తెలంగాణ  రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని …

Read More »

భార్య‌తో శృంగారం.. సుప్రీం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

మైనర్‌ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు …

Read More »

ప‌వ‌న్ ఫుల్ ఖుషీ.. ఇంత‌కీ బుల్లి ప‌వ‌ర్ స్టార్‌ పేరు ఏంటో తెలుసా..?

జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగ‌ళ‌వారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగ‌ళ‌వారం ఈ …

Read More »

బుల్లితెర పై శృతిమించిన‌ శ్రీముఖి..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్‌కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. బయట జరుగుతున్నదే చూపించారు అని సినిమాని పొగిడిన వాళ్లుంటే, ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారని తిట్టినవాళ్లున్నారు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ వి. హ‌నుమంత‌రావు చేసిన ర‌చ్చ అంతా …

Read More »

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌గా మోనార్క్ న‌టుడు..!

ఏపీ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గా ఈ సినిమాలో కనిపించబోయే నటుడు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ వివాదం డైరెక్ట్ చేస్తుండ‌డంతో.. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండే అవకాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. దానికి తగినట్లుగా వర్మ ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారానే కాక, …

Read More »

రకుల్‌కు బ‌ర్త్‌డే షాక్ ఇచ్చిన మెగా హీరో..!

మెగా కాంపౌడ్ నుండి అప్‌లోడ్ అయిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇద్ద‌రూ క‌లిస్తే ఆ ప్రాంతం అంతా అల్ల‌రి మ‌యం అవ్వాల్సిందే. దీంతో సోమ‌వారం రకుల్ ప్రీత్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పలువురు బ‌ర్త‌డే విషెష్ అందించారు. అయితే మెగాహీరో సాయి ధరమ్.. ర‌కుల్ ఊహించ‌ని ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌ చేసి ఆమెకు …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. వర్మ ఆఫర్ కి రోజా రియాక్ష‌న్‌..!

వివాదాల రారాజు మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది …

Read More »

పరిటాల రవి నిజంగానే ప‌వ‌న్‌కు గుండు కొట్టించాడా..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించాడ‌నే వార్త‌లు.. అప్ప‌ట్లో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపాయి. ఇక సోష‌ల్ మీడియా జోరందుకున్నాక కూడా ప‌వ‌న్ గుండు క‌థ‌పై ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ గుండు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఏంజ‌రిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …

Read More »

“దరువు” చెప్పిందే నిజమైంది -కర్నూలు ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ …

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat