Home / SLIDER (page 2278)

SLIDER

ప్ర‌ముఖ సినీ రచయిత హరనాథరావు క‌న్నుమూత‌..!

ప్రముఖ సినీ న‌టుడు రచయిత ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 150కు పైగా సినిమాలకు మాటలు అందించిన హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన హరనాథరావు.. దేశంలో దొంగలు పడ్డారు, ఇదా …

Read More »

కేంద్రమంత్రికి మంత్రి హరీష్‌రావు లేఖ…!

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు . నీటి విడుదల విషయంలో బోర్డు సమర్థంగా పని చేయకపోగా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద వివరాలను తారుమారు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు టెలీమెట్రీ ఏర్పాటులో ఆలస్యం చేస్తుందని ఫిర్యాదు …

Read More »

రైతు బజార్‌ను సందర్శించిన హరీష్..!

  సిద్దిపేట జిల్లాలోని  రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట వెళుతున్న మంత్రి హరీశ్‌రావు మర్కూక్ మండలం పాతూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ కూరగాయల రైతు బజార్‌ను సందర్శించారు. మంత్రి హరీష్ రావు   వెంట మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహదారు వివేక్, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. మోడల్ మార్కెట్ రూపకల్పన ఎలా జరిగిందన్న విషయాన్ని హరీశ్ రావు వివేక్‌కు వివరించారు. మార్కెట్‌లో సౌకర్యాలు, గిరాకి …

Read More »

స‌మంత క‌న్నీళ్ళు.. నాగార్జున షాకింగ్ రియాక్ష‌న్‌..!

టాలీవుడ్ క్యూట్ ల‌వ‌ర్స్‌ చైతు, సమంతలు వివాహం గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జరిగిపోయింది. సమంత, నాగచైతన్యల వివాహం అతి తక్కువమంది బంధువులతో ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగితే ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో మాత్రం సమంత బోరున విలపించారు. కన్యాదానం జరిగే సమయంలో సమంత కంట కన్నీరు వచ్చింది. …

Read More »

స‌మంత క్యారెక్ట‌ర్ ఇదే..!

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం రాజుగారి గది-2. సమంత, సీరత్ కపూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ వదిలారు. సమంత లుక్ ఇది. ఈ లుక్‌లో సమంత పంతులమ్మగా కనిపించింది. తెల్ల పంచె, లాల్చీలో …

Read More »

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాబు షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను ,ఇద్దరు ఎంపీలను అధికార పార్టీ తెలుగుదేశంలోకి పదవులు ఆశ చూపించి చేర్చుకున్న సంగతి విదితమే .ఆ తర్వాత మొదట ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అప్పటివరకు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రిగా ఉన్న …

Read More »

చంద్రబాబుకు షాక్…అమరావతి‌లో ల్యాండ్‌పూలింగ్ గుట్టు బయటపెట్టిన ప్రపంచబ్యాంకు…!

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన భీతావహ పాలన..పూర్తిగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అప్పుడు వామపక్షాలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ విమర్శించేవి..అలాంటి తమ జీతగాడికి ఏకంగా ప్రపంచబ్యాంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సమీకరించిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణానికి రైతులు …

Read More »

నేడే.. ఏపీలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం..!

ఏపీలో వైసీపీ వైసీపీ నూత‌న‌ కార్యాలయం ప్రారంభం కాబోతోంది. బందరు రోడ్డులో నిర్మించిన ఈ కార్యాలయం పనులకు సోమ‌వారం లాంఛనంగా వైసీపీ నేతలు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.జగన్ కు ప్రత్యేక ఛాంబర్ తో పాటు, ఎమ్మెల్యేలతో సమావేశానికి ప్రత్యేకంగా ఒక హాలు, …

Read More »

మందుబాబులకు శుభవార్త…!

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఉన్న నిబంధనలు కొంత మేరకు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కి, కౌన్సెలింగ్ కు హాజరు కాని వారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుండగా, వారి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసుశాఖా కి తలనొప్పిగా మారింది . కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ …

Read More »

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌మ‌ణిర‌త్నం కొత్త స్కెచ్..!

ప్ర‌ముఖ దర్శకుడు మణిరత్నం కొత్త స్కెచ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స్కెచ్ అంటే వేరే ఏదో కాదు లెండి.. తన కొత్త సినిమాకు సంబంధించి కేరక్టర్ ఆర్టిస్టులు.. టెక్నీషియన్స్ స్కెచ్ లను విడుదల చేశారు. వాటినే రిలీజ్ చేస్తూ.. తన కొత్త చిత్రాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారఎప్పటిలాగానే తన సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పైనే ఈ చిత్రం రూపొందనుండగా.. ప్రొడక్షన్ నెం17 అంటూ మణిరత్నం కొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat