Home / SLIDER (page 2289)

SLIDER

బాల‌కృష్ణ తీరు పై ర‌గిలిపోతున్న‌ టీడీపీ నేత‌లు..!

సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేత‌లు కలవరపడుతూ తమలోని …

Read More »

సింగరేణి ఎన్నికలు… రికార్డు స్థాయిలో పోలింగ్..!

తెలంగాణ రాష్ట్ర౦లో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సింగరేణి  కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది …

Read More »

కాళేశ్వరం పనులు నిలిపివేత…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం స్టే విధించింది. పూర్తి స్థాయి అటవీపర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులూ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకుండానే పనులు మొదలుపెట్టారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ  ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ …

Read More »

చైత‌న్య‌తో కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని.. సమంత ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ క్యూట్ ల‌వ్ బ‌ర్డ్స్ అక్కినేని నాగ చైతన్య , సమంతలు మరి కొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హిందూ , క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగబోయే వీరి పెళ్ళికి గోవా వేదిక కానుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి పనులన్నీ పూర్తి కాగా , అతిధులు కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఎప్పుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే సమంత …

Read More »

నాడు నిశ్ఛితార్థపు చీరపై చైతు ప్రేమ కథ.. మ‌రి నేడు..!

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో క్యూట్ ల‌వ‌ర్స్‌గా చెప్పుకునే స‌మంత‌-నాగ‌చైత‌న్య జంట త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఇక సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబ‌ర‌మే. ఆ పెళ్లి గురించే పదేపదే చర్చించుకుంటుంటారు.. ముచ్చ‌టించుకుంటారు. వేడుక ఏ స్థాయిలో జ‌ర‌గ‌నుంది.. ఖ‌ర్చు ఎంత‌.. అతిథులు ఎవ‌రొస్తున్నారు.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్రెస్సింగ్ ఎలా ఉండ‌బోతోంది.. ఇలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటారు. ఇక అప్ప‌ట్లో నిశ్చితార్థ వేడుక‌లో స‌మంత ధ‌రించిన …

Read More »

సింగరేణి పోలింగ్… 4 గంటల వరకు 92.81 శాతం

సింగరేణి లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సాయంత్రం 4 గంటల వరకు 92.81 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 97.03 శాతం, కొత్తగూడెం 95.07 శాతం, కార్పొరేట్ ఏరియాలో 94.51 శాతం పోలింగ్ నమోదు కాగా..మణుగూరులో 96.43 శాతం , శ్రీరాంపూర్ 92.99 శాతం , మందమర్రి-92.75 శాతం, బెల్లంపల్లి-95.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

వైసీపీని దొంగ దెబ్బ‌తీయ‌డానికి.. టీడీపీ బ్యాచ్ భారీ ప‌చ్చ స్కెచ్ ..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార టీడీపీ.. ప‌చ్చ‌మీడియా వారు వైసీపీని దెబ్బ తీయ‌డానికి నానా ర‌కాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగ‌ప‌థ‌కాలు ర‌చించినా.. జ‌గ‌న్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేత‌ల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి ట‌చ్‌లో ఉన్నార‌ని వారు త్వ‌రలోనే టీడీపీలోకి జంప్ కానున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింది. అయితే ఇప్ప‌టికి …

Read More »

నీళ్లను దోచుకుపోతున్నా..నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర౦లో  వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రైతు బజార్ ను మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచుకుపోతున్నా..నోరు …

Read More »

ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 88వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దేశానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat