MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా కన్నబాబు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగాబ్ ఆయన మాట్లాడుతూ… ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని… ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారని… రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ …
Read More »CM YS JAGAN : మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్…
CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం …
Read More »CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కేసిఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల …
Read More »Telangana State : తెలంగాణలో గర్భిణుల కోసం తెరాస ప్రభుత్వం మరో కొత్త ఆలోచన ..!
Telangana State : తెలంగాణ రాష్ట్రం లోని గర్భిణులకు తెరాస ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 44 ప్రభుత్వాస్పత్రుల్లో 56 ఆధునిక టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌లోని పెట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రి నుంచి ఈ స్కానింగ్ సెంటర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా …
Read More »AP Government : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తీపి కబురు చెప్పనున్నజగన్ సర్కారు..!
AP Government : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రెండు గుడ్ న్యూస్ లను జగన్ సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. సచివాలయాల్లో పని చేసే సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చాలని సీఎం జగన్‌ను కోరినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించి …
Read More »బీచ్ లో రెచ్చిపోయిన శ్రీముఖి
కివీస్ టార్గెట్ 306
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 రన్స్ చేసింది.టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. …
Read More »చైనాలో మళ్లీ కరోనా కలవరం
కరోనా అంటే ముందు గుర్తుకు వచ్చే దేశం చైనా.. చైనా దేశంలో పుట్టిన ఆ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే గడగడలాడించడం కాదు ఏకంగా కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను ఆగం చేసింది.. గత కొన్ని నెలలుగా కరోనా అదుపులో ఉందనుకుంటున్న ఈ తరుణంలో తాజాగా చైనా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి కరోనా పాజిటీవ్ కేసులు.. గత కొన్నిరోజులుగా ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో వైరస్‌బారిన …
Read More »అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర
ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా హత్య యత్నం జరగనున్నదా..?. దీనికి కేంద్రంలో ప్రస్తుత.. గుజరాత్ రాష్ట్రంలో తాజా సర్కారు అయిన బీజేపీ ఇందుకు కుట్రలకు తెరతీస్తుందా..? అంటే అవును అనే అంటున్నారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనీశ్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »