సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ ..సీనియర్ …
Read More »మంచు కుటుంబంపై ట్రోల్స్ వెనక స్టార్ హీరో.. ఎవరా హీరో..?
సోషల్ మీడియాలో మంచు కుటుంబంపై మెమెస్ ..ట్రోలింగ్ జరగడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ ట్రోల్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నట్లు మంచు హీరో విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి.. తన గురించి కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించారు. వారిపై త్వరలోనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. …
Read More »తిరుమలలో సీఎం జగన్
ఏపీ సీఎం… వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి …
Read More »ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!
ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు …
Read More »విషాదం: మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి ఇకలేరు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. రెండు రోజుల క్రితం సీరియస్ అవ్వడంతో ఏఐజీ హాస్పిటల్స్‌లో చేర్పించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇందిరా దేవి, సూపర్‌స్టార్ కృష్ణ 1961లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు హీరో మహేశ్‌బాబుతో పాటు రమేశ్ బాబు, మంజుల, పద్మావతి, …
Read More »ఓటీటీలో రంగ రంగ వైభవంగా.. ఎందులో అంటే!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఈనెల 2న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా రంగ రంగ వైభవంగా ఓటీటీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 2న ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది. గిరీశాయ దర్శకత్వం వహించగా, కేతిక …
Read More »మెగాస్టార్ అలా చేస్తారని కలలో కూడా అనుకోలేదు: సత్యదేవ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సినిమా గాడ్‌ఫాదర్. ఇందులో సత్యదేవ్ ఓ లీడింగ్ రోల్‌లో అలరించనున్నారు. త్వరలో గాడ్‌ఫాదర్ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో సత్యదేవ్ ఆ మూవీ, మెగాస్టార్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓరోజు సెట్‌లో అన్నయ్య లంచ్‌కి పిలిచారని వెళ్లారట సత్యదేవ్. వెంటనే ఓ స్టోరీ చెప్పడం ప్రారంభించారట మెగాస్టార్. చిరు అలా తనకు స్టోరీ చెప్పడంతో షాక్ అయిన సత్యదేవ్ నోరెళ్లబెట్టి అలా …
Read More »దుల్కర్ సల్మాన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘సీతారామం’ ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. ప్రేమ కథా చిత్రాల్లో తన నటనతో అందరి మనసులూ గెలుచుకున్న ఆయన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. ఇంతకీ అతడు తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం రూ.2వేలు మాత్రమేనట. ఓ యాడ్ షూట్‌లో తొలుత నటించిన దుల్కర్‌కు ఆ సంస్థ రూ.2వేలు మాత్రమే ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ …
Read More »వీడియో – వాయిస్ కాల్స్ కోసం వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇకపై వాట్సాప్‌లో వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇతరులను ఇన్వైట్ చేసేందుకు ఓ ప్రత్యేక లింక్‌లను ఉంచనుంది. లింక్‌ను క్లిక్ చేసి వెంటనే కనెక్ట్ అవ్వొచ్చు. ఇందుకు వాట్సాప్‌లోని కాల్ కేటగిరికి వెళ్లి లింక్ క్రియేట్ చేయాలి. ఈ న్యూ వెర్షన్ కోసం వాట్సాప్ అప్డేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మార్క్ జుకెర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. …
Read More »డార్లింగ్స్ గెట్ రెడీ.. త్వరలో ‘ఆది పురుష్’ టీజర్!
ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందించింది ఆది పురుష్ టీమ్. డార్లింగ్ అభిమానులతో పాటు సినీప్రియులు సైతం ఎంతగానో ఎదురుచూస్తోన్న క్రేజీ మూవీ ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ కావడంతో సర్వత్రా ఆది పురుష్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్‌ను పంచుకోలేదు చిత్రబృందం. దీంతో అభిమానులు యూనిట్‌పై సోషల్ మీడియా ద్వారా మూవీ టీజర్, ట్రైలర్‌ల కోసం ఒత్తిడి …
Read More »