తెలంగాణలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఎన్నికల కోసం కాకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా …
Read More »Blog Layout
గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం
తెలంగాణ రాష్ట్రములోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కొనియాడారు. మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట గ్రామాల్లో మంగళవారం సీసీరోడ్లు, కుల సంఘ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. లచ్చక్కపేటలో రూ.2.76 లక్షలతో చేపట్టే గౌడ సంఘ భవనం, రూ.2.76 లక్షలతో చేపట్టే మున్నూరుకాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, నాగునూర్‌లో రూ.2.76 లక్షల చొప్పున రెండు ముదిరాజ్ …
Read More »బ్రేకింగ్ : దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు..!
దుబ్బాక అసెంబ్లి నియోజకర్గానికి జరిగే ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపెట సుజాత పేరును ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ‘‘సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారు. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని …
Read More »డెక్సామీథసోన్ తీసుకున్న ట్రంప్.. ఆ డ్రగ్ ఎందుకిచ్చారు ?
డెక్సామీథసోన్ ఓ స్టెరాయిడ్ డ్రగ్. దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఈ డ్రగ్‌ను ఇచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. డెక్సామీథసోన్ డ్రగ్ ను ఎందుకు వినియోగిస్తారో పరిశీలిద్ధాం. అస్వస్థత తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు. అంటే ట్రంప్ ఆరోగ్యం బలహీనంగా ఉన్నట్లు అర్థం అవుతున్నది. డెక్సామీథసోన్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ వ్యవస్థ కుదుటపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను …
Read More »పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..
పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబందించిన 53మంది లబ్దిదారులకు చెందిన 20,50000/- రూపాయల విలువ చేసే 53 చెక్కులను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లబ్దిదారులకు అందజేసారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం అన్నారు..పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు …
Read More »రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది. నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్ …
Read More »రూ.7.30 లక్షలతో నూతన కమ్యునిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాల్ రెడ్డి నగర్ లో రూ.7.30 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, శుభకార్యాలకు, పండగలకు కమ్యూనిటీ హాల్ …
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 74వేల కరోనా కేసులు
ప్రస్తుతందేశంలో కరోనా కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మరోమారు పెరిగాయి. ఈరోజు 74 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 66 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 74,442 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య …
Read More »కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి చేరికలు
పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం …
Read More »