Blog Layout

GHMC మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం

గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ …

Read More »

కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్ లను అందించిన ఎమ్మెల్యే నోముల భగత్

తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. …

Read More »

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,204 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 147 రోజుల తర్వాత రోజువారీ కేసులు భారీగా తగ్గాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 3,88,508 ఉన్నాయని.. 139 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.21శాతం ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 97.45శాతానికి పెరిగిందని పేర్కొంది. …

Read More »

యూపీలో దారుణం – మ‌హిళా రోగిపై ద‌వాఖాన సిబ్బంది లైంగిక దాడి

యూపీలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై లైంగిక దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా మీర‌ట్ జిల్లాలోని బోధ‌నాస్ప‌త్రిలో మ‌హిళా మాన‌సిక రోగిపై అక్క‌డ ప‌నిచేసే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని మీర‌ట్ మెడిక‌ల్ కాలేజ్ సిబ్బంది ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించారు. మ‌హిళ మాన‌సిక ప‌రిస్ధితి స‌జావుగా లేక‌పోవ‌డంతో త‌ల్లితండ్రులు 2017లో ఆమెను ద‌వాఖాన‌లో విడిచిపెట్టి వెళ్లారు. నిందితుడు ద‌వాఖాన‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా ప‌నిచేస్తూ …

Read More »

వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు

తెలంగాణ రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …

Read More »

దళితబంధులో ‘భోపాల్’ స్ఫూర్తి…

దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. కొందరు విమర్శిస్తున్నట్టు అది హడావుడిగా తెచ్చిన పథకం కాదు. ఈ పథకంపై ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి పథకం రాబోతుందన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. గడిచిన ఆరు నెలల్లో అనేక చర్చలు, సంప్రదింపులూ జరిపారు. దళిత శాసన సభ్యులు ఇప్పటికే ఒకసారి కడియం …

Read More »

హుజూరాబాద్‌ లో దళితబంధు సంబురాలు

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్‌ మోడ్‌) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్‌ …

Read More »

మత్తెక్కిస్తున్న పాగల్ ట్రైలర్

‘ఫలక్‌నుమాదాస్‌’, ‘హిట్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నమాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఇప్పుడు పాగ‌ల్ అనే చిత్రం చేస్తున్నాడు.ఇందులో ల‌వ‌ర్ బోయ్‌గా క‌నిపించి అల‌రించనున్నాడు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు.ఇటీవ‌ల ‘గూగులు గూగులు గూగులు.. గర్ల్‌ఫ్రెండ్‌ని వెతికే గూగులు.. వీడు పాగలు పాగలు పాగలు.. ప్రేమ కోసం వెతికే పాగలు’ …

Read More »

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు(ఆగస్ట్ 09) సందర్భంగా.. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన చేయబోతున్న చిత్ర వివరాలతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ వీడియోలో ఈ సినిమాకు ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ బాధ్యతలను ఎవరు నిర్వర్తించబోతున్నారు? అనే వివరాలతో పాటు.. సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్‌ పేరు కూడా రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat