Classic Layout

పవన్ కల్యాణ్ ఫ్యాన్ పాడె మోసిన మంత్రి పేర్నినాని, టీడీపీ నేత కొల్లు రవీంద్ర..!

సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పారు.. రాజకీయం …శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది అని..నిజమే..రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది…సినిమా అభిమానం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఘటనలో రాజకీయం వేరు..సినిమా అభిమానం వేరు అని నిరూపించారు..మంత్రి పేర్ని నాని. వైసీపీలో కీలక నేతగా, రాష్ట్రమంత్రిగా పేర్ని నాని తమ నాయకుడు …

Read More »

ఆ బండారం బయటపడితే ఎలాగు జైలుకే..అందుకేనా పిచ్చి కూతలు అన్నీ ?

మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుండి తెలుగు తమ్ముళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎదో జరుగుతాది అని కాదు కేవలం ఆ పార్టీ నాయకుల బండారాలు బయటపడకూడదనే వారి తాప్రతయం అంతా. మొత్తం వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రజలు కూడా వారి మాటలను నమ్మకపోవడంతో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎలాగు మన మాటలు చెల్లవు అనుకోని పిచ్చి కూతలు కూస్తున్నారు. దీనిపై స్పందించిన …

Read More »

కన్నతల్లినే

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు ప్రవర్తించింది. మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు ఈ సంఘటన అద్దం పడుతోంది. తల్లితో తలెత్తిన వాగ్వాదం శృతి మించడంతో కూతురు కన్నతల్లినే క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్‌ పురంలోని అక్షయనగర్‌లో చోటు చేసుకుంది. ఉత్తర కర్ణాటకకు ప్రాంతానికి చెందిన నిర్మల (55) అనే మహిళ, ఇంజనీరింగ్‌ చదివిన కూతురు అమృత, కొడుకుతో …

Read More »

నేను మరో 15,20ఏళ్ళు బ్రతుకుతా..బాబు ఆందోళన దేనికో మరి !

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేసారు. ఆయనకు ఆరోగ్యం అంతా బాగుంటే మరో 20 ఏళ్ళు కచ్చితంగా జీవిస్తానని. ఆ విషయం కోసం నేను ఎన్నడూ ఆలోచించలేదని, నా భాద అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలలోనే రాష్ట్రానికి ఆర్ధిక పతనం మొదలయిందని ఎద్దేవా చేసారు. అయితే దీనిపై కొందరు ఆయనకు …

Read More »

చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్‌జంగ్ నుండి …

Read More »

క్రికెట్ న్యూస్: ఇండియా స్క్వాడ్ రెడీ..మయాంక్ లక్కీ !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ లో భారత్ అన్ని మ్యాచ్ లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కివీస్ టూర్ లో భాగంగానే  వన్డేలు, టెస్ట్ లు కూడా ఆడనుంది భారత్. ఇక వన్డేలు ఈ నెల 5నుండి ప్రారంభం కానున్నాయి. మరోపక్క 5టీ20లో రోహిత్ గాయం కారణంగా వన్డేలకు, టెస్ట్ లకు దూరమయ్యాడు. ఇక అతడి స్థానంలో వన్డేల్లో మయాంక్ అడుగుపెట్టగా, …

Read More »

ఎవరూ ఊహించని రీతిలో దూసుకొచ్చిన రాహుల్..!

జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. …

Read More »

పసుపునీళ్లతో “పచ్చ” రాజకీయం… ఇట్స్ వెరీ దారుణం..తమ్ముళ్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్లకు ఉన్న అతి అంతా ఇంతా కాదు..తాము ఏదో సచ్చీలురు అయినట్లు, మహా నీతివంతులైనట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు.. ..ఎదుటోళ్లు దుర్మార్గులు, పాపాత్ములు అంటూ బురదజల్లుతుంటారు. తాము తప్పులు చేస్తూ…ఆ తప్పులు ఎదుటోళ్లు చేస్తున్నారంటూ బుకాయించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా…గత ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు లక్ష కోట్ల దొంగ, 11 సీబీఐ కేసులు, అంటూ నోరుపారేసుకున్న తెలుగు తమ్ముళ్లు..అదే తమ నాయకుడు చంద్రబాబు మావాళ్లు బ్రీఫ్డ్‌మీ …

Read More »

విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!

విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat