Home / Tag Archives: 14 days remand

Tag Archives: 14 days remand

అసలు బాబుగారిని కుడితే దోమలు బతుకుతాయా…పచ్చ సాంబ..!

అదేంటో..ఏపీలో ఇప్పుడు రాజకీయమంతా దోమల చుట్టూ తిరుగుతోంది..అప్పుడెప్పుడో దోమలపై యుద్ధం చేసినందుకు…అవి పగబట్టి ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కిస్తున్న బాబుగారిని కుట్టి లేపయడానికి కుట్ర చేస్తున్నాయా..లేదా జగన్ మోహన్ రెడ్డే పులివెందుల నుంచి విషపు దోమలను తీసుకువచ్చి స్లో పాయిజన్ ఎక్కించి…బాబుగారిని లేపేయడానికి కుట్ర చేస్తున్నాయా..అదేంటీ నవ్వు వస్తుందా..మీకు..ఇవి నా అనుమానాలు కావండి..బాబుగారి జైలుకు పోయిన దగ్గర నుంచి మా కులదైవం ఏదో పైకి పోయాడన్నట్లుగా శోకాలు పెడుతున్న …

Read More »

జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!

దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్‌ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …

Read More »

వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి 10 రోజులు దాటింది..అయితే ఇవాళ చంద్రబాబు కేసుల్లో రెండు తీర్పులు రానున్నాయి..ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందా…లేదా…కస్టడీకి ఇస్తుందా అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..మరోవైపు చంద్రబాబుకు జైల్లో వేడినీళ్లు లేవు..చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ..ఆయన సతీమణి భువనేశ్వరీ ములాఖత్ కు వెళ్లినప్పుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే..అసలు చన్నీళ్లతో స్నానం చేస్తే ఉన్న బొల్లి ఏం తగ్గదని వైసీసీ …

Read More »

చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!

ప్రపంచం బాధ..నా బాధ అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు..కానీ ఇప్పుడు చంద్రబాబు బాధ…మా కమ్మోళ్ల బాధ మాత్రమే అని కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అంటున్నారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..బినామీల పేరుతోనే..మరొక విధంగానో.. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..ఎట్టకేలకు రూ.371 కోట్ల స్కిల్ స్కామ్‌లో రెండేళ్లుగా పైగా దర్యాప్తు …

Read More »

పులివెందుల దోమలతో స్లోపాయిజన్ ఇచ్చి మా బాబోరిని సంపేత్తారా..ఎంతకి తెగించార్రా..!

నిన్నటి దాకా మా చంద్రబాబు నాయుడు నిప్పు నాయుడు..ఏం జగన్…అమరావతి ల్యాండ్ స్కామ్ అన్నావు..స్కిల్ స్కామ్ అన్నావు..అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ అన్నావు..ఫైబర్ గ్రిడ్ స్కామ్ అన్నావు..రా..కమాన్… మా బాబోరు నిప్ప…మా నిప్పు నాయుడిని తాకి చూడు..మాడి మసైపోతావు..అంటూ టీవీ 5 పచ్చ సాంబడు..సీబీఎన్ కిట్టప్ప…మహా వంకర వంశీ జగన్ ప్రభుత్వంపై తెగ రెచ్చిపోయారు..చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా బాసులు, జర్నలిజం ముసుగులో ఇలా రెచ్చకొడితే జగన్ ఊరుకుంటాడా..జగన్ …

Read More »

చంద్రబాబుపై మరో కేసులో పీటీ వారెంట్..వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో 11 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్నారు..ఓ పక్క బెయిల్ కోసం చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి రంగంలోకి దిగిన సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వంటి ఖరీదైన న్యాయవాదులు ఏసీబీ కోర్టు, హైకోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు వేస్తున్నారు. నిన్న క్వాష్ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది..మరోవైపు సీఐడీ వరుస కేసులో …

Read More »

చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర సంస్థలు…ఇక పర్మినెంట్‌గా చిప్పకూడు తప్పదా..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే..చంద్రబాబు బెయిల్‌ , కస్టడీ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..అయితే చంద్రబాబును జగన్ సర్కార్ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని..అసలు స్కిల్ స్కామ్‌లో ఆధారాల్లేవని టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు గంటకు కోటి ఇచ్చి మరీ సిద్ధార్ల్ లూథ్రా,  హరీష్ …

Read More »

చంద్రబాబుపై 9 క్రిమినల్ కేసులు..ఢిల్లీలో బాబు బండారం బట్టబయలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి 10 రోజులు అయిపోయింది…ఈ రోజు చంద్రబాబు లాయర్ లూథ్రా వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు అయినా చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తారని..టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు ఎదురు చూస్తున్నాయి..ఇదిలా ఉంటే చంద్రబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావడంలో విఫలమైన ఆయన కుమారుడు లోకేష్..ఢిల్లీకి వెళ్లిపోయాడు..అక్కడ చంద్రబాబును అక్రమంగా జగన్ సర్కార్ అరెస్ట్ చేయించి..వేధిస్తుందంటూ జాతీయ స్థాయిలో …

Read More »

జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు..టీడీపీ మూకలపై గౌడ సంఘం నాయకుల ఫైర్..!

గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు..రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..అయితే ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా..దర్జాగా తప్పించుకుని తిరుగుతున్న స్కామ్ స్టర్ చంద్రబాబుని ఈ స్కిల్ స్కామ్ ఏం …

Read More »

చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన స్కామ్‌స్టర్ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.. ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని..18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా దర్జాగా తిరుగుతున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..ఇక వరుసగా చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలపై చార్జి‌షీట్లు వేసేందుకు సీఐడీ సిద్ధమవడంతో ఇప్పట్లో బాబుగారి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు..దీంతో టీడీపీ నేతలు, …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat