Home / Tag Archives: carona cases (page 37)

Tag Archives: carona cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని ఓల్డ్‌ సీబీఐ క్వార్టర్స్‌లో సోమవారం టీకా పంపిణీ …

Read More »

దేశంలో కొత్త‌గా 25,467 క‌రోనా కేసులు

భార‌త్‌లో కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. సుమారు 39,486 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ క‌రోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేష‌న్ రిపోర్ట్‌ను …

Read More »

వాట్సాప్ లో ఇక నుండి వ్యాక్సినేష‌న్ బుకింగ్‌

వ్యాక్సినేష‌న్ బుకింగ్‌ ( Vaccine Booking )పై కేంద్ర ప్ర‌భుత్వం కొత్త విధానాన్ని తీసుకువ‌చ్చింది. పౌరుల సౌల‌భ్యం కోసం మొబైల్ ఫోన్ల‌లో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు క‌ల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఓ ట్వీట్ చేశారు. ఈ విధానం వ‌ల్ల టీకా రిజిస్ట్రేష‌న్ మ‌రింత సులువుగా మార‌నున్న‌ది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే ప‌ద్ధ‌తి …

Read More »

దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో …

Read More »

దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది …

Read More »

దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 …

Read More »

దేశంలో కొత్తగా 25,166 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,50,679కు …

Read More »

దేశంలో కొత్తగా 32,937 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 35,909 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 417 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. ఇందులో 3,14,924 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,31,342 మంది ప్రాణాలను …

Read More »

దేశంలో తగ్గని కరోనా ఉధృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 37,927 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 493 మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,21,92,576కు పెరిగింది. ఇందులో 3,13,76,015 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,85,336 యాక్టివ్‌ కేసులున్నాయి. మహమ్మారి …

Read More »

మళ్లీ మొదలయిన కరోనా విజృంభణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, రష్యా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇరాన్‌లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్‌ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat