దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న బుధవారం 7231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తాజాగా నేడు గురువారం కొత్తగా 7946 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, మరో …
Read More »దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.
Read More »చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 16,047 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనాపాజిటీవ్ కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.. మరో 5,26,826 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్‌నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 1,31,807 …
Read More »దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,167 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 15,549 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,35,510కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీ 206.56 కోట్లకు చేరింది
Read More »దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 19 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 18,738కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,78,506కు చేరాయి. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. మరో 1,34,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మరణించగా, 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 19,928 మంది కోలుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉందని తెలిపింది.
Read More »భారతదేశంలో కరోనా ఉద్ధృతి
భారతదేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,893 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 4.94శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 20,419 మంది కోలుకోవడం ఉపశమనం కలిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,36,478కు చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా.. యాక్టివ్ కేసులు 0.31%గా ఉన్నాయి.
Read More »