Home / Tag Archives: carona (page 23)

Tag Archives: carona

దేశంలో కొత్తగా 10,126 కరోనా కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో  10,126 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 3,43,77,113కు చేరింది. తాజాగా 332 మంది వైరస్లో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,61,389గా ఉంది. ఇక కొత్తగా 11,982 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086గా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,40,638 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటివరకు 109,08,16,356 వ్యాక్సిన్ డోసులు …

Read More »

దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత …

Read More »

కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్

దేశీయ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌’ …

Read More »

దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కు చేరింది. ఇందులో 1,51,209 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 252 రోజుల్లో ఇదే అతితక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో 3,36,97,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని, మరో 4,59,191 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. గత 24 గంటల్లో 311 మంది మరణించగా, 14,159 మంది …

Read More »

దేశంలో కొత్తగా 12,514 కరోనా కేసులు

 దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ …

Read More »

దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్‌ వల్ల మరణించారు. మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 247 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు …

Read More »

బ్రిటన్‌లో మళ్లీ కరోనా దూకుడు

బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ …

Read More »

దేశంలో కొత్తగా 13,058 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 13,058 కేసులు నమోదవగా, తాజాగా అవి 14 వేలు దాటాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 14,623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,08,996కు చేరింది. ఇందులో 1,78,098 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,78,247 మంది కోలుకున్నారు. మరో 4,52,651 మంది బాధితులు …

Read More »

దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 1,83,118 ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారి సంఖ్య 4,52,454గా ఉన్న‌ది. …

Read More »

దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat