Home / Tag Archives: carona (page 32)

Tag Archives: carona

కరోనా కేసుల్లో 5వ స్థానంలో భారత్

భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో …

Read More »

కరోనా కేసుల్లో భారత్ రోజుకో రికార్డు

భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. జూన్ 7న మొత్తం కేసులు 9,971 జూన్ 6న మొత్తం కేసులు 9,887 జూన్ 5న మొత్తం కేసులు 9,851 జూన్ 3న మొత్తం కేసులు …

Read More »

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.

Read More »

కరోనా ఆసుపత్రిగా నిమ్స్

తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …

Read More »

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్‌ షాతో భేటీ ఎందుకంటే..?

కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …

Read More »

హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో స‌వ‌ర‌ణ‌లు

కేర‌ళ ప్ర‌భుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో స‌వ‌ర‌ణ‌లు చేసింది. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన వారిలో అనుమానిత ల‌క్ష‌ణాలున్నవారుంటే..వాళ్లు ఖ‌చ్చితంగా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని నిర్ణ‌యించింది. విదేశాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి తిరిగొ‌చ్చిన వారు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 ఆస్ప‌త్రిలో చేరాల్సిందేన‌ని కేర‌ళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ పేర్కొన్నారు. ఈ మేర‌కు అన్ని జిల్లాల ఉన్న‌తాధికారులు, పోలీసుల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు …

Read More »

జర్నలిస్టులకు అండగా కమల్ హసన్

క‌రోనా సంక్షోభంతో ప్ర‌తి ఒక్క‌రు తీవ్ర ఇబ్బందుల‌కి గుర‌వుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు క‌డుపు నింపుకునేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. అయితే ఈ క‌రోనా స‌మ‌యంలోను త‌మ ప్రాణాల‌ని ప‌ణంగా పెట్టి విధుల‌ని నిర్వ‌హిస్తున్న‌జ‌ర్న‌లిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు ప‌డుతుండడాన్ని గ‌మ‌నించిన క‌మ‌ల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. క‌రోనా వైర‌స్ కొంద‌రి జ‌ర్నలిస్ట్‌ల‌పై కూడా పంజా విసిరింది. వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, వారిలో ఒక్కొక్క‌రికి …

Read More »

తెలంగాణలో 1096 మందికి కరోనా

మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. …

Read More »

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

రైతుబంధు పథకం యథాతథంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకూ 100కు వంద శాతం రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు. వర్షాకాలం పంటకు కూడా రూ. 7 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ. 25 వేల వరకూ రుణం ఉన్న రైతులందరికీ మాఫీ చేస్తాన్నారు. …

Read More »

కానిస్టేబుల్ ఔదార్యం

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని చైతన్యపురి స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పల్లె శివకుమార్ తన నెల రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిది (సి ఎం ఆర్ ఎఫ్ )కి అందజేశారు. ఈ మేరకు ఇరవై వేల రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ కి సోమవారం నాడు లక్డీకాపూల్ లోని హోంమంత్రి కార్యాలయంలో అందించారు. శివకుమార్ ను ఈ సందర్బంగా హోంమంత్రి అభినందించారు.

Read More »