Home / Tag Archives: carona (page 56)

Tag Archives: carona

పోలీసులకు కరోనాలో హైదరాబాద్,వరంగల్ టాప్

తెలంగాణలో పోలీసులకు కరోనా కేసుల్లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ టాప్‌గా నిలిచింది. 1,967 మంది వైరస్‌ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు. 1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్‌ తరువాత వరంగల్‌లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు. 5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, …

Read More »

తెలంగాణలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే రోజురోజుకూ ఈ టెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టులు 10,21,054 జరిగాయి. అందులో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52,933 పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతీ 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,502కు చేరింది. ఇక రాష్ట్రంలో …

Read More »

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు కరోనా

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశంలో కలెక్టర​ గౌతమ్‌తో సహా.. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, …

Read More »

కోవిడ్ ఉంటే ఎలా తెలుస్తుంది..?

జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. * లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. * 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. * సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. తెలంగాణలో గత 24గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ 1,752మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 84,163 మంది …

Read More »

తెలంగాణలో కొత్తగా 1842కరోనా కేసులు

? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1842 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 106091 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 761 మంది ?డిశ్చార్జ్ అయినవారు 82411 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 22919 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 16482

Read More »

సినిమా షూటింగ్‌లకు అనుమతి..మార్గదర్శకాలు ఇవే..

సినిమా , టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్‌ఓపీలను ఖరారు చేసినట్లు తెలిపారు. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, …

Read More »

తెలంగాణలో 2,384 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం (22వ తేదీన) 2,384 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 755కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,851 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …

Read More »

కరోనాపై గుడ్ న్యూస్

టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి …

Read More »

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat