Breaking News
Home / SLIDER / ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తి రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino