తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్‌కు పదోన్నతి లభించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కృష్ణకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కృష్ణకాంత్‌కు పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు.