జార్ఖండ్‌లోని దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. ఎయరి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ …
Read More »బిల్కిస్ బానో లైంగిక దాడి దోషులకు VHP కార్యాలయంలో సన్మానం
గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో లైంగిక దాడి, ఏడుగుర్ని చంపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కనికరం చూపరు. కానీ గోద్రా సబ్ జైలు నుంచి విడుదలైన దోషులను అక్కడి వీహెచ్ పీ కార్యాలయంలో దండలతో సత్కరించడం చర్చనీయాంశమైంది.ప్రస్తుతం ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు …
Read More »మత్తు కలిపిన డ్రింక్ ఇచ్చి అత్యాచారం
యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతిని ముగ్గురు యువకులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్కడ ఆమెకు మత్తు కలిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్యక్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ తర్వాత వాళ్లు రేప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు చెప్పారు. కొంత …
Read More »ట్రైన్‌లో దారుణం.. వాటర్ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి …
Read More »మల్కాజిగిరిలో వ్యభిచారం -సడెన్ గా పోలీసులు ఎంట్రీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి శారదానగర్ కాలనీ ఫేజ్-3లో వరదవాణి(60) నివాసముంటోంది. ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 …
Read More »మహారాష్ట్రలో ఓ దారుణం
మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన …
Read More »హైదరాబాద్ లో దారుణం.. ఓ యువతిని ప్రేమించి… మరో యువతిని…?
తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని మాదాపూర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. …
Read More »మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అలనాటి స్టార్ హీరోయిన్ … సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్నేండ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. ఆ …
Read More »శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి ఓ ప్రయాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు …
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వద్ద ఓ మినీ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బస్సులో అయోధ్య, కాశీ సందర్శనకు ఈ నెల 10న …
Read More »