Home / Tag Archives: criticize

Tag Archives: criticize

ఇప్పుడు కట్ డ్రాయర్‌లో ఉచ్చ పడుతుందా లోకేషం…!

భయమంటే ఏంటో తెలియని బ్లడ్ మాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ పదే పదే బిల్డప్పులు ఇస్తుంటారు..మీ నాన్న నాపై 20 కేసులు పెట్టించి ఏం పీకలేకపోయాడు..నువ్వేం చేస్తాం…నీ అనుభవం అంత వయసు లేదు నీది..పిల్లకుంకా అంటూ అసెంబ్లీలో జగన్‌పై చంద్రబాబు ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు..కట్ చేస్తే..జగన్ సైలెంట్‌గా పని కానిచ్చిసాడు..అప్పటికీ వ్యవస్థలపై పట్టు ఉన్న చంద్రబాబు తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు …

Read More »

లోకేష్ ఆధ్వర్యంలో భీమవరం విధ్వంసం ..44 మంది యువగళం వలంటీర్లు అరెస్ట్…!

ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో …

Read More »

చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం …

Read More »

బ్రేకింగ్.. భీమవరంలో పోలీసులపై రాళ్లదాడి…నారా లోకేష్‌కు నోటీసులు..!

పచ్చమీడియా ఎంత జాకీలు వేసి లేపినా…నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు..దీంతో తనను తాను మాస్ లీడర్ గా ప్రజెంట్ చేసుకోవాలనే తాపత్రయంతో లోకేష్ మా అమ్మను అవమానించిన వారిని వదిలేదు లేదు.. వైసీపీ నేతలతో ఉచ్చపోయించి వారిని రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ..ఊరమాస్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు..టీడీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి …

Read More »

పవన్ కల్యాణ్‌ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …

Read More »

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే..జమిలిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్..!

కేంద్రంలోని మోదీ సర్కార్ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది..ఏకంగా లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు ఒకేసారి జరిగేలా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే మోదీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు ఆయారాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం..అలాగే కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవడం, తెలంగాణ సీఎం …

Read More »

లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!

నారావారి పుత్రరత్నం యువగళం పాదయాత్రలో ఎక్కడకు వెళ్లినా..వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. లోకల్ టీడీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను బట్టీపట్టీ…తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో కళ్లు పెద్దవి చేసి, గొంతు చించుకుని మరీ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నగరిలో తన కుటుంబం నగరిలో దోచుకుంటుందన్న నారా లోకేష్ విమర్శలకు మంత్రి రోజా తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లొకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్…వాడేం మాట్లాడుతాడో వాడికే …

Read More »

టీడీపీ మాజీమంత్రి అయన్నపాత్రుడికి లేడీ పోలీస్ ఆఫీసర్ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ‌్యంలో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చౌదరిని అడ్డుపెట్టుకుని కుట్రపూరితంగా ఎన్నికలను వాయిదా వేయించాడని అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అక్రమాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని..ఏపీలో పోలీస్ టెర్రరిజం అంటూ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తే.. ఇండియన్ పోలీస్ సర్వీసా..జగన్ …

Read More »

అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం..పవన్…!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే పవన్ కూడా వల్లె వేస్తున్నాడు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే మూడేళ్లు జైలు శిక్ష అని సీఎం జగన్ చట్టం తీసుకురావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కుట్రలకు …

Read More »

ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!

ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat