Home / Tag Archives: delhi (page 3)

Tag Archives: delhi

ఢిల్లీకి సీఎం జగన్ .. అందుకేనా..?

ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. విశాఖ స్టీల్ పై ప్రజల్లో ఉన్న మనోభావాలను సీఎం ఇద్దరు నేతలకూ తెలియజేయనున్నారు

Read More »

రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్‌ ట్రెజరర్‌ స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …

Read More »

రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read More »

నేడు హ‌స్తిన‌కు సీఎం కేసీ‌ఆర్

ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు ఇవాళ‌ ఉదయం ఢిల్లీకి వెళ్ల‌ను‌న్నారు. దీర్ఘ‌కా‌లి‌కంగా పెండిం‌గ్‌లో ఉన్న పలు సమ‌స్య‌లపై చర్చిం‌చేం‌దుకు ఆయన కేంద్ర‌మం‌త్రు‌లతో భేటీ అయ్యే అవ‌కాశం ఉన్నది. కేంద్ర జల‌వ‌న‌రు‌ల‌శాఖ మంత్రి గజేం‌ద్ర‌సింగ్‌ షెకా‌వ‌త్‌ను శుక్ర‌వారం, కేంద్ర పౌర‌వి‌మా‌న‌యాన, హౌసిం‌గ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పురిని శని‌వారం కలు‌వ‌ను‌న్నట్టు సమా‌చారం. ఈ ఇద్దరు మంత్రు‌లతో భేటీకి సంబం‌ధిం‌చిన షెడ్యూల్‌ ఖరా‌రై‌నట్టు తెలి‌సింది. వీరి‌తో‌పాటు మరి కొంత‌మంది కేంద్ర మంత్రు‌ల‌తోనూ సీఎం కేసీ‌ఆర్‌ భేటీ …

Read More »

ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన ఈసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు.   ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనం కోసం 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ స్థలాన్ని చదును చేసే పనులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో తొలిసారిగా 6,725 కరోనా కేసులు, 48 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటింది.. ప్రస్తుతం ఢిల్లీలో 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి రానున్న చలికాలంలో ఢిల్లీలో ఒక రోజులో 14వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర …

Read More »

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం!

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించింది. ఈమేరకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడికి కేంద్ర హౌసింగ్‌, పట్టణ మంత్రిత్వ శాఖ అధికారి దీన్‌దయాళ్‌ లేఖను పంపారు. స్థలం కేటాయింపు పూర్తయిన నేపథంలో టీఆర్‌ఎస్‌ …

Read More »

అయోధ్యలో భూమిపూజ‌ పూజారికి కరోనా

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ఆగ‌స్టు 5వ తేదీన భూమిపూజ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మం కోసం విధులు నిర్వ‌ర్తించే పోలీసులు, పూజారుల‌కు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భ‌ద్ర‌త క‌ల్పించే 16 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

Read More »

కోటికి దగ్గరలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.

Read More »

ఢిల్లీలో 80వేల కరోనా కేసులు

ఢిల్లీ కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రతీరోజు వేలల్లో కొత్త కరోనా కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,948 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 80,188కి చేరింది. అయితే, ఢిల్లీలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్తా ఉపసమనం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 49,301మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో …

Read More »