Home / Tag Archives: delhi (page 5)

Tag Archives: delhi

బ్రేకింగ్ న్యూస్..మార్చి 31వరకు స్కూల్స్, అంగనవాడీలతో సహా అన్నీ బంద్.. !

భారత్ లో కరోనా దెబ్బకు రోజుకో రాష్ట్రం చొప్పున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో స్కూల్స్ మార్చి 31వరకు మూసేసారు. ఇప్పుడు తాజాగా కేరళ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుంది 7వ తరగతి వరకు మార్చి 31వరకు స్కూల్స్ మూసివేయగా 7,8,9 తరగతుల విద్యార్ధులకు ఎదావిదిగా క్లాస్ లు జరగనున్నాయని, కాని ప్రైవేటు క్లాసులు, అంగనవాడీలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు కేరళ సీఎం …

Read More »

దేశ రాజధానిపై కనికరం చూపించిన వరుణుడు..!

గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. …

Read More »

పేటీఎమ్ పై కరోనా ప్రభావం..రాత్రికి రాత్రే సంచలనం !

కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు మార్చి నెలంత స్కూల్స్ బంద్ !

ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ …

Read More »

ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?

ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …

Read More »

కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …

Read More »

కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …

Read More »

ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ విజయవాడలో నిరసనలు

ఢిల్లీలో జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌ఎజె) ఇచ్చిన పిలుపుమేరకు… ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక వద్ద ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వెంకట్రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 42 మంది చనిపోయారని, సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులపై పలుచోట్ల దాడులు జరిగాయని …

Read More »

ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవైకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే. అయితే సరిగ్గా నెల రోజులకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇవి కాస్త …

Read More »

ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?

అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …

Read More »