తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణం లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు .అమరుల ఆశయాల కనుగునంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, …
Read More »కొంపల్లిలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి 8వ వార్డ్ జయభేరి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 72వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం అక్కడక్కడా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ సమస్య, వరదనీటి సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే …
Read More »చేరికలు నా వల్ల కాదు.. చేతులెత్తేసిన – ఎమ్మెల్యే ఈటల రాజేందర్
ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకొని రావడం ఇక తన వల్ల కాదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నట్టు తెలిసింది.బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంత ప్రయత్నించినా బీజేపీలోకి రావడం లేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. పైగా తననే బీజేపీ విడిచి బయటకు రావాలంటూ ఆఫరిస్తున్నారని పేరొన్నట్టు తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్టు …
Read More »దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సమీక్షా సమావేశం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సత్తుపల్లిలో లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది , ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. 10 యేండ్ల కాలంలో రాష్ట్రంలో, ఆయా గ్రామాలలో సంధించిన …
Read More »రూ.22.77 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని గద్దె దింపుతాం… BRS ప్రభుత్వాన్ని దించేస్తాం అంటూ రంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్లెం వేస్తారని అది గ్రహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చురకలు అంటించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించారు. సోమవారం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ …
Read More »రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే అరూరి…
ఐనవోలు మండల రైతు బందు సమితి కోఆర్డినేటర్ గా మునిగాల సంపత్ కుమార్ గారిని ఎంపిక చేస్తూ వ్యవసాయ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఐనవోలు మండల కేంద్రంలో డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలిసి మునిగాల సంపత్ కుమార్ గారికి నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల …
Read More »మళ్ళాయిగూడెం గ్రామంలో పర్యటించిన MLA మెచ్చా నాగేశ్వరరావు
అశ్వారావుపేట మండలంలో నిన్న ఒక్కసారిగా వచ్చిన గాలివాన బీబాత్సానికి మళ్ళాయిగూడెం(గ్రామం)లో ఇళ్ళపై చెట్లు విరిగి పడటం,ఇళ్ళపై ఉన్న రేకులు ఎగిరిపోవడం,చెట్లు విరిగి పడి కరెంట్ స్థంబాలు నెలకొరగడం,బారెన్ పూర్తిగా కూలిపోవడం అక్కడ ఉన్న వారికి గాయాలు అవ్వడంతో విషయం తెలుసుకున్న అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఈరోజు గ్రామంలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు… నష్టపోయిన వారిని పరామర్శించి ప్రభుత్వం తరుపున నష్ట పరిహారం అందేవిధంగా చూస్తానని అక్కడే ఉన్న …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 71వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి నగర్, పాపయ్య యాదవ్ నగర్ లలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ మేరకు రోడ్డు ప్యాచ్ వర్క్ ల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా అక్కడే …
Read More »ఆరోగ్య సూచీలో తెలంగాణకి 3వ స్థానం
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని మరోసారి నిరూపితమైంది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలవడమే దీనికి తార్కాణం. దేశవ్యాప్తంగా 2020-21 సంవత్సరానికిగానూ నీతిఆయోగ్ నిర్వహించిన ఆరోగ్య సూచీ సర్వేలో పెద్ద రాష్ర్టాల విభాగంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నీతిఆయోగ్, కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవం ఇది. దీంతో సర్కారీ …
Read More »దశాబ్ది ఉత్సవాలను శతాబ్ది స్థాయి లో నిర్వహించాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు….
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014 -2023 సందర్బంగా జూన్ 2 వ తేదీ నుండి 22 వరకు జరిగే ఉత్సవాల పైన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు . ఇట్టి సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా …
Read More »