సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మల్లూరు అంకమరాజు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం టౌన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, అత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, షేక్ …
Read More »ఘనంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని సత్తుపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారు మున్సిపల్ కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం సత్తుపల్లి ఏసీపీ బొజ్జ రామానుజం గారి చేతుల మీదుగా 100 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులకు నివాళులు …
Read More »దశాబ్ది ఉత్సావాలు శతాబ్దాలు నిలిచి పోవాలి
తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలు శతబ్దా కాలంగా ప్రజల మదిలో నిలిచి పోయేలా జరుగుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు.ఈ నెల 2 నుండి నిర్వహించ నున్న దశాబ్ది ఉత్సావాల ఏర్పాట్ల పై గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిది ఏళ్లలో ముఖ్యమంత్రి …
Read More »అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరూరి…
తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవలను పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ సిటీ గ్రౌండ్ నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
Read More »తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ – గాజులరామారం జంట సర్కిళ్ల మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు …
Read More »దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని సరోజినీ గార్డెన్స్ లో సీనియర్ నాయకుడు కుంట సిద్ధిరాములు గారి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అభివృద్ధిని …
Read More »విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా.. ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని వెంకట్ రామ్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న సుహూర్ అనే వ్యక్తి రేకుల ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు కూలడంతో అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. నిరుపేదలు కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేల ఆర్థిక …
Read More »అన్ని రంగాల్లో దూసుకుపోతోన్న అచ్చంపేట నియోజకవర్గం
నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని మన్ననూరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ రాములు, టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. అచ్చంపేట …
Read More »