Home / Tag Archives: errabelli dayaker rao (page 4)

Tag Archives: errabelli dayaker rao

58,59 GO పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డ్ – 3,ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 లో జల దృశ్యం నుండి తన ప్రస్థానం మొదలైంది అని, ఉద్యమ సమయంలో అనేక ఒడిదుడుకలను ఎదురుకున్నామని, కంటోన్మెంట్ నియోజకవర్గం …

Read More »

అభివృద్ధికి చిరునామాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 70వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.3.73 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా రూ.40 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు, రూ.37 లక్షలతో పార్క్ అభివృద్ధి, రూ.27 లక్షలతో మజీద్ పార్క్ అభివృద్ధి, రూ.65 లక్షలతో బతుకమ్మ …

Read More »

సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి నివాళులు

తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 127 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గార్లు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, కవులు, …

Read More »

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో రైతు సోదరులకు PACS కేంద్రంలో సబ్సిడీపై జీలుగ,జనుము విత్తనాలను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్ పర్సన్.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటలు వేసే ముందు, భూసారం పెంచేందుకు ప్రతి యేటా రైతులకు పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగపడే జీలుగు , జనముల విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో …

Read More »

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్

విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్  తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు  అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి  సందర్భంగా హనుమకొండ  పట్టణంలోని ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదల పెన్నిధి ఎన్టీఆర్‌ అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు. పేదలకు …

Read More »

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు NTR

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. NTR శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల NTR ఘాట్ లోని ఆయన సమాది వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిత్రపురి కాలనీ వద్ద, కూకట్ పల్లిలోని మోతీ …

Read More »

వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో వీర్ భగత్ సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డి, …

Read More »

టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన ఏఈ, జేఎల్ఎమ్ ఉద్యోగ నియ‌మాకాల‌కు రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. ప‌రీక్ష నిర్వ‌హించిన నెల రోజుల్లోపే ఫ‌లితాలు విడుద‌ల చేశారు. రాత ప‌రీక్ష ఫ‌లితాల కోసం tssouthernpower.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Read More »

బీజేపీకి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతారు

ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం కింద‌నే అధికారులు ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాటించ‌కుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. అలంకార‌ప్రాయ‌మైన గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌తో ఏదో చేయాల‌నుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఈ దేశాన్ని ఎక్క‌డికి తీసుకుపోతున్నారు.. ఏం చేయ‌ద‌లుచుకున్నార‌ని కేసీఆర్ అడిగారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.క‌ర్ణాట‌క‌లో …

Read More »

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 26 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat