Home / Tag Archives: facebook (page 2)

Tag Archives: facebook

ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ

‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్‌ ఇండియా స్టార్‌. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్‌ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్‌ ఉన్న సౌత్‌ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధే …

Read More »

ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.. దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్‌మీడియాలో లైవ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. …

Read More »

కరోనా బాధితులకై రూ.187కోట్లు విరాళమిచ్చిన జూకర్ బర్గ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.కరోనా బాధితులకు అండగా ఉండటానికి …

Read More »

మనోజ్ క్షమాపణలు.. ఎందుకు.. ఎవరికి చెప్పారు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మంచు వారసుడు మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారనే సంగతి అందరికి తెల్సిందే. అయితే సోషల్ మీడియాలో తన అభిమానికి హీరో మనోజ్ క్షమాపణలు చెప్పారు. తన నుండి వారంలో సరికొత్త ఆప్డేట్ ఉంటుంది. అప్పటిదాకా వేచి ఉండండి అని గత నెల జనవరి చివర్లో మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఫిబ్రవరి రెండో వారం గడిచిన …

Read More »

భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!

ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి …

Read More »

3 నెలల పాటు ఆ విధంగా మారిపోయి ప్రతిరోజూ ఏడ్చేసిన మాధవీలత..ఎందుకో తెలుసా

ఇటీవల చచ్చిపోతున్నానంటూ సినీ నటి మాధవీలత పెట్టిన పోస్టు తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే ఆ పోస్టుపై వివరణ ఇచ్చిన మాధవీలత మరోసారి స్పందించింది. సుదీర్ఘకాలం మందులు వాడి విరక్తి చెందడంతో పెట్టిన పోస్టు తెల్లారేసరికి పెద్ద న్యూస్ లా మారిపోతుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. గత కొంతకాలంగా తన పరిస్థితి చాలా భయంకరంగా ఉందని, డిప్రెషన్ లోకి వెళ్లడంతో కొందరు స్నేహితులతో కలిసి ఆశ్రమాలకు వెళ్లానని మాధవీలత …

Read More »

రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా గళం విప్పిన నటి శ్రీరెడ్డి మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌పై విమర్శలు చేసింది. ఈ సారి పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా సీన్లోకి లాగింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. శ్రీరెడ్డి ఈ మధ్య పాజిటివ్ పోస్టులు కూడా చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ …

Read More »

గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …

Read More »

పవన్ కళ్యాణ్ పక్కకెళ్లి ఆడుకొమ్మనండి..చాలా చిరాకేస్తోంది..కత్తి సంచలనమైన పోస్ట్

పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ దళితుల విషయంలో చేసిన ట్వీట్‌‌పై ఘాటుగా స్పందించారు మహేష్. దళితులందరూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్షాన నిలిచినా.. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించారు.‘పవన్ కళ్యాణ్‌కు తెలీని నిజం ఏమిటంటే.. రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఓట్లన్నీ ఈసారి జగన్ గారికే పడ్డాయి.ముఖ్యంగా రాయలసీమలో ఒకటో రెండో సీట్లో తప్ప అన్నింటా …

Read More »

మీరు వాట్సాప్ వాడుతున్నారా..?

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతగా మన జీవితంలో భాగమైందో మనందరికీ తెల్సిందే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు వాట్సాప్,ఫేస్ బుక్ చూడందే రోజు గడవదు. అయితే ఫేస్ బుక్,వాట్సాప్ యాప్ లు వాడుతున్న వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాయని టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డురోప్ వార్నింగిచ్చారు. ఆ రెండు యాప్ లను ఎంత వీలైతే అంత త్వరగా డిలీట్ చేయాలని ఆయన …

Read More »