* ఆకుకూరలు ఎక్కువగా తినాలి * ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి * చేపలు ,ఓట్స్ ,బెర్రీస్ తినాలి * రోజు కాసేపు జాగింగ్ చేయాలి * ఎక్కువగా నీళ్ళు తాగాలి * కాకరకాయ ముక్కలను నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లను తాగాలి * రోజు ఒకే సమయానికి అన్నం తినాలి * కాపీ టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన విత్తనాలను తినాలి …
Read More »కరోనా రాకుండా కొన్ని సలహాలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఏమి చేయాలో కొన్ని సూచనలను ,సలహాలను తెలుసుకుందాం. * దగ్గు,తుమ్ములతో వచ్చేతుంపర్లతో కరోనా వస్తుంది కాబట్టి ఇవి వచ్చేటప్పుడు నోటికి,ముక్కుకు అడ్డుగా రుమాలు కానీ టిష్యూ కానీ పెట్టుకోవాలి * ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి * ఇతర ఆరోగ్య సమస్యలుంటే …
Read More »కరోనా ఇంకా రెండో దశలోనే ఉంది
కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఇండియా ఇంకా రెండో దశలోనే (లోకల్ ట్రాన్స్ మిషన్)ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశం ఈ దశలోనే ఉంది. కానీ ఇదే సమయంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (జన సమూహ సంబంధ) దశ పరిమితంగా ఉంది’ అంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంటుపై తలెత్తిన సందేహాలకు సర్కార్ ఈ వివరణనిచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన …
Read More »కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?
కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …
Read More »ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?
అర్ధరాత్రి 1:30.. కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి… 13 మంది హైదరాబాద్ అమ్మయిలు.. ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ? భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి… తర్వాత ఎం జరిగింది ? ఆయన పోన్ ఎత్తాడా ? ఇక చదవండి… హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, …
Read More »భారత్ లో 415కరోనా కేసులు
భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.
Read More »ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!
ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …
Read More »కరోనా వైరస్: అపోహలు – నిజాలు
ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా. జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్ తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్ లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. …
Read More »కరోనా వైరస్ దేనిపై ఎన్ని గంటలు బతుకుతుంది..?
కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. …
Read More »కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి …
Read More »