ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఏమి చేయాలో కొన్ని సూచనలను ,సలహాలను తెలుసుకుందాం.
* దగ్గు,తుమ్ములతో వచ్చేతుంపర్లతో కరోనా వస్తుంది కాబట్టి ఇవి వచ్చేటప్పుడు నోటికి,ముక్కుకు అడ్డుగా రుమాలు కానీ టిష్యూ కానీ పెట్టుకోవాలి
* ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి
* ఇతర ఆరోగ్య సమస్యలుంటే చాలా జాగ్రత్త పడాలి
* ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తినందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి
* మాంసాహారం తినోచ్చు
* ఆల్కహాలు ఎక్కువగా ఉన్న శానిటైజర్లను వాడాలి
* ఏసీలను వాడకూడదు
* జనసముహాం ఎక్కువగా ఉన్న చోట మాస్కులను వాడాలి
* డాక్టర్ల సూచనలు ,సలహాలు లేకుండా మందులను వాడోద్దు