చైనా, ఇండియా సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఉత్తరాఖండ్ బోర్డర్ వద్ద పొరుగు దేశం చైనా గ్రామాల ను నిర్మిస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఏసీకి 11 కిలోమీటర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. …
Read More »రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన బీజేపీ ఎమ్మెల్యే తనయుడు
కర్ణాటక రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడు ఛైర్మన్ గా ఉన్న తన తండ్రికి బదులుగా ఓ కాంట్రాక్టర్ నుంచి ఇతను లంచం తీసుకున్నాడని అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.1.70 కోట్ల నగదును …
Read More »బ్రేకింగ్..టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు..!
చంద్రబాబు హయాంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ పోలవరంలో ప్రధాన టెండర్లను చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ట్రాన్స్‌కాయ్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్లు, చంద్రబాబు ఎస్టిమేషన్లను భారీగా పెంచేసి, ట్రాన్స్‌కాయ్‌కు లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా భారీగా కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు …
Read More »బ్రేకింగ్ న్యూస్..భారతదేశానికి ముప్పు..పరిష్కారం కూడా లేదట !
భారతదేశంలో 2050 సంవత్సరం నాటికి సుమారు 36 మిలియన్ల మంది తమ ఇండ్లను, జీవనోపాధిని కోల్పోతారని సెంట్రల్ పరిశోధనా సమూహం క్లైమేట్ అంచానా వేసింది. దీనికి ముఖ్య కారణం సముద్ర మట్టాలు పెరగడమే అని చెప్పింది. అంతకముందు వచ్చిన నమూనా ప్రకారం 5 మిలియన్ల మంది అని అంచనా వేసినప్పటికీ తాజాగా ఈ పరిశోధనా సంస్థ చెప్పిన ప్రకారం ఏడు రెట్లు పెరిగిపోయింది. దీని ప్రభావం ముంబై, కోల్‌కతా, ఒడిషా, …
Read More »వినాయకుడి ప్రతిమలను ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి..ఏ సమయంలో పూజించాలి…?
హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …
Read More »దేవుడున్నాడు.. స్క్రిప్ట్ కరెక్ట్ గానే రాస్తున్నాడు.. లెక్కలు సరిచేస్తున్నాడంటున్న ప్రజలు..
దాదాపుగా ఏడాది క్రితం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానర్చకుడు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది.. టీటీడీ పాలకమండలి అధికారులు, ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో ఆ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ ఆయన ఇంట్లో లేకపోవడంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. అయితే టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై దీక్షితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక …
Read More »గ్రామ,గ్రామాన సంభరాలు జరగాలి.. వైఎ జగన్ సంచలనమైన నిర్ణయం
వైసీపీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈసదస్సులో జగన్ సంచలన నిర్ణయం …
Read More »మళ్లీ స్మశానానికి స్థలం కావాలని వినతులు.. రెవెన్యూ నాటకాలు.. ఎక్కడో తెలుసా.?
తెలుగుదేశం పార్టీ నేతల భూ బరితెగింపు పతాక స్థాయికి చేరుతోంది.. తాజాగాతెలుగు తెమ్ముళ్లు శ్మశాన స్థలాన్ని సైతం కబ్జా చేసి ఆ స్థలంలో ఏకంగా ఇళ్లు నిర్మించేసుకున్నారు.. ఇంత జరిగినా రెవెన్యూ విభాగం పట్టనట్టుగా మిన్నకుండిపోయింది. తిరుపతిలో లీలామహల్ నుంచి కరకంబాడి వెళ్లే విశాలమైన రోడ్డుపక్కనున్న స్ధలంలో శ్మశానం ఉండేది. ఇది తిరుపతి అర్బన్ రెవెన్యూ పరిధిలోని తిమ్మినాయుడుపాళెం సర్వే నెం.199లో 1.45 ఎకరాల స్థ్థలం, 40 సెంట్ల కాలువ, …
Read More »ఆఖరికి జర్నలిస్టులనూ మోసం చేసిన చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌పై ఈ నెల 18వ తేదీ నుండి విజయవాడలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు వెల్లడించారు. విజయవాడ ఎన్‌జిఓ హోమ్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో జర్నలిస్టుల ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుందనే భయం జర్నలిస్టుల్లో నెలకొందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …
Read More »వారందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్ జగన్ హామీ
ఎక్కడైనా ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని …
Read More »