హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ …
Read More »ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే …
Read More »తెలంగాణ కమ్మ సేవా సమితి (TKSS)ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ,తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజండ్రీ నటుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు రాష్ట్రంలోని మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్ కళామండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ Tv5 ఇన్ ఫుట్ ఎడిటర్ టీవీ5 మూర్తి గారు ,TKSS అధ్యకులు మొవ్వ …
Read More »ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ గారని అన్నారు. సినీ నట …
Read More »రూ.7,300 కోట్లతో పాఠశాలల్లో సదుపాయాలు: మంత్రి సబిత
రాష్ట్రంలోని స్కూళ్లలో రూ.7,300కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బషీర్‌బాగ్‌లో అలియా స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబిత మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. పాఠశాలలకు కేవలం రంగులు వేయడమే కాకుండా బిల్డింగ్స్, వాటర్, టాయిలెట్స్, …
Read More »సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి.. అర్హులైన వారికి అందేలా చూడాలి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే గారు అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒకటేనని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నీ పథకాలు …
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »లవర్‌తో రాసలీలలు.. ఇంట్లోనే భర్తకు దొరికిపోయిన భార్య
లవర్‌తో ఓ జవాన్ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ పరిధిలో జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్ మీటింగ్
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్!
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్ రెన్యువల్ రోజుకు రూ.50 పెనాల్టీ …
Read More »