Home / SLIDER / సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి.. అర్హులైన వారికి అందేలా చూడాలి…

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి.. అర్హులైన వారికి అందేలా చూడాలి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్ ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పని చేయాలని ఎమ్మెల్యే గారు అధ్యక్షులకు సూచించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా ఒకటేనని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నీ పథకాలు ప్రజలకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని, రాబోయే రోజుల్లో పదవులు తప్పక వరిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ్ రామ్ రెడ్డి, రుద్ర అశోక్, ఏర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, పోలె శ్రీకాంత్ పాల్గొన్నారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar