సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …
Read More »అంకుల్ అని పిలిచినందుకు యువతిని దారుణంగా..?
ఉత్తరాఖండ్లో జరిగిన ఓ ఘటన వైరల్ గా మారింది. తనను ‘అంకుల్’ అని పిలిచిందని 18 ఏళ్ల అమ్మాయిని.. 35 ఏళ్ల ఓ వ్యక్తి చితకబాదాడు. ఆవేశంతో ఊగిపోయిన అతడు.. విచక్షణ మరిచి అమ్మాయిని ఇష్టారీతిన కొట్టాడు. అతడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన ఆ అమ్మాయి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇలా, ఓ వ్యక్తిని అంకుల్ అని పిలవడం ఆ యువతి ప్రాణాల మీదకు …
Read More »భర్తకు బట్టతల ఉందని భార్య..?
భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …
Read More »కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?
కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …
Read More »కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!
కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో …
Read More »మగాళ్లపై ధోనీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ మగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ” మగాళ్లందరూ వివాహానికి ముందు సింహాలు మాదిరిగానే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మాత్రం భార్యల మాట వినాల్సిందే అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు. వివాహాం చేసుకునేంత వరకూ అందరూ మగాళ్లు సింహాల్లాంటి వాళ్ళే. ఆ తర్వాతే అంతా మారిపోతుంది. నేను ఆదర్శ …
Read More »ఇదెక్కడి దారుణం..తమ లైంగిక కోరిక తీర్చలేదని ముగ్గురు మహిళలు ఓ మగాడిని ఏం చేశారో తెలుసా..!
ఈ దేశంలో ఆడవాళ్లు అర్థరాత్రి నడిరోడ్డు మీద ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నాడు గాంధీ మహాత్ముడు. కానీ దేశంలో ఆడవాళ్లే కాదు..మగవాళ్లు కూడా అర్థరాత్రి నడిరోడ్డుపై తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయింది. తాజాగా ఓ మగాడు తమతో సెక్స్ చేయడానికి ఒప్పుకోలేదనే కారణంతో ముగ్గురు మహిళలు అతడిని తీవ్రంగా కొట్టి, డబ్బులు లాక్కున ఘటన బెంగళూరులోని బిఎంటిసి బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోహన్ …
Read More »ఆడవాళ్ల నడుమంటే మగ వాళ్లకు ఎందుకంత ఇష్టం..?
చిట్టి నడుమునే చూస్తున్నా .. చిత్ర హింసలో చస్తున్నా అని ఆడవాళ్ల నడుము యొక్క గొప్పతనం గురించి వివరించాడో ఒక సినీ కవి. అయితే ఆడవాళ్ల నడుము అంత అందగా ఉంటుందని వివరించాడు తప్పా.,, చిత్రహింసలు పడుతున్నట్లు అని కాదు అని ఆర్ధం. అయితే మగాళ్లు ఆడవాళ్ల నడుమును ఇష్టపడానికి శాస్త్రీయ కోణముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఏంటంటే ఆడవాళ్ల నడుము భాగం 45.5డిగ్రీలుంటే చాలా సెక్సీగా ఉంటారని వారు …
Read More »